ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం ఇది: ఏపీ మంత్రి నారా లోకేశ్

01-06-2025 Sun 07:03 | Andhra
Advertisement
  • గత ప్రభుత్వం ఖాళీగా వదిలివేసిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తొలి ఏడాదిలోనే తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న నారా లోకేశ్
  • మెయిన్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్ధులకు ఆల్ ద బెస్ట్ అంటూ లోకేశ్ శుభాకాంక్షలు  
Advertisement
రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల జాతర మొదలైందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. గత ప్రభుత్వం ఖాళీగా వదిలివేసిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తొలి ఏడాదిలోనే తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమని లోకేశ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానిస్టేబుల్ అభ్యర్థులకు శారీరక పరీక్షలు పూర్తి చేయగా, ఆదివారం మెయిన్ పరీక్ష నిర్వహించబోతున్నామన్నారు. పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ అంటూ లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు. 
Advertisement
Nara LokeshAP Constable RecruitmentAndhra Pradesh Police JobsAP Police Constable ExamChandrababu Naidu GovernmentAP Government JobsConstable Main ExamAndhra Pradesh Jobs

More Telugu News

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17
..more