Tue 20:23 ఏపీ సీఎం అడిగినా సరే, కర్ణాటక ఆస్తులు కాపాడుకుంటాం: డీకే శివకుమార్ హెచ్‌ఏఎల్ ను ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలన్న వార్తలపై కర్ణాటక డిప్యూటీ సీఎం స్పందన రాష్ట్ర ఆస్తులను ఎట్టిపరిస్థితుల్లో కాపాడుకుంటామని డీకే శివకుమార్ వెల్లడి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త యూనిట్లు పెట్టుకుంటే అభ్యంతరం లేదని స్పష్టీకరణ కర్ణాటక ఎంపీలు, కేంద్ర మంత్రులు మౌనం వీడాలని డిమాండ్ హెచ్‌ఏఎల్ తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కర్ణాటక మంత్రులు Read full story
Fri 18:17 విజ్ఞాన్ యూనివర్సిటీ-ఐఎండీ కీలక ఒప్పందం... ఏపీ రైతులకు అత్యాధునిక వాతావరణ సేవలు వాతావరణ సమాచారం కోసం ఐఎండీతో విజ్ఞాన్ యూనివర్సిటీ ఒప్పందం ఏపీ రైతులకు పొలం స్థాయిలోనే వాతావరణ సలహాలు 1-2 కిలోమీటర్ల పరిధిలో కచ్చితమైన డేటా అందించనున్న ఐఎండీ పంటల ప్రణాళిక, సాగునీరు, తెగుళ్ల నివారణపై సూచనలు పరిశోధన, శిక్షణ కార్యక్రమాల్లోనూ ఇరు సంస్థల భాగస్వామ్యం Read full story
Fri 18:16 బండి భగీరథ్ పోక్సో కేసు.. కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసు విచారణ కోసం భగీరథ్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్ విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసిన కోర్టు Read full story
Fri 18:03 వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన రాజమండ్రి స్పెషల్ కోర్టు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు Read full story
Fri 18:01 నారా దేవాన్ష్ 'డైనో డీట్స్' తొలి ఎపిసోడ్ వచ్చేసింది... లోకేష్ రియాక్షన్ ఇదిగో! తనయుడి పాడ్‌కాస్ట్‌పై నారా లోకేశ్ హర్షం డైనోసార్ల ప్రపంచాన్ని పరిచయం చేసిన దేవాన్ష్ అవి భూమిపై 150 మిలియన్ల ఏళ్లకు పైగా జీవించాయని వెల్లడి భారత్‌లో తిరిగిన రాజాసారస్ అనే డైనోసార్ 800 రకాల డైనోసార్లను గుర్తించినట్లు వెల్లడి Read full story
Fri 17:59 హర్మూజ్ మూసివేత మరింత కాలం కొనసాగితే చమురు ధరలు భారీగా పెరగొచ్చు! డేటా అనలటిక్స్ సంస్థ ఉడ్ మెకంజీ నివేదిక వెల్లడి గల్ఫ్ దేశాల నుంచి నిలిచిపోయిన 11 మిలియన్ బ్యారెళ్ల మూడి చమురు సరఫరా జూన్ నాటికి పశ్చిమాసియాలో సమస్య తగ్గితే 80 డాలర్లకు బ్రెంట్ క్రూడ్ ధర Read full story
Fri 17:56 పెన్షన్లపై జగన్ అబద్ధాలు చెబుతున్నారు: కొండపల్లి శ్రీనివాస్ 6 లక్షల పెన్షన్లు తీసేశారంటూ జగన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారన్న శ్రీనివాస్ జగన్ ప్రభుత్వమే 11 లక్షల పెన్షన్లు తొలగించిందని ఆరోపణ పెన్షన్ల కోసం 22 నెలల్లో రూ. 63,157 కోట్లు ఖర్చు చేశామని వెల్లడి Read full story
Fri 17:35 ఎవరెస్టుపై ఇద్దరు భారతీయుల మృతి ఎవరెస్ట్ బేస్ క్యాంపు వైపు తిరిగి వస్తుండగా మృతి మృతులను అరుణ్ కుమార్ తివారీ, సందీప్ ఆరేగా గుర్తింపు పయనీర్ అడ్వెంచర్స్‌కు చెందిన పర్వతారోహకులుగా వెల్లడి Read full story
Fri 17:32 భూమే లేకుండా కోట్లు పండించారు... సంపన్నుల బండారం బట్టబయలు! భూమి లేకుండానే వ్యవసాయ ఆదాయంపై పన్ను మినహాయింపులు డేటా అనాలిసిస్ ద్వారా 310 మంది 'ధనిక రైతుల' గుర్తింపు రూ. 2,038 కోట్ల పన్ను ఎగవేత జరిగినట్లు అంచనా తప్పుడు క్లెయిమ్‌లు చేసిన వారికి నోటీసులు జారీ చేసిన సీబీడీటీ శాటిలైట్ మ్యాపుల ద్వారా మోసాలను గుర్తించిన అధికారులు Read full story
Fri 17:30 జగన్ ప్రవర్తన చూస్తుంటే ‘అపరిచితుడు’ గుర్తుకొస్తున్నాడు: అచ్చెన్నాయుడు తమ కుటుంబంలో జరిగిన మరణాలన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయన్న అచ్చెన్నాయుడు వైఎస్ మరణం వెనుక రిలయన్స్ ఉందని చెప్పినవారు ఇప్పుడు చంద్రబాబుపై పడుతున్నారని మండిపాటు అధికారంలో ఉన్న కాలంలో వివేకా హంతకులను ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్న Read full story