ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సోషల్ మీడియా సైడ్ ఎఫెక్ట్... యువకుడ్ని పెళ్లాడిన ఇద్దరు పిల్లల తల్లి... ఇద్దరూ ఆత్మహత్య!
    Mon 08:29

    సోషల్ మీడియా సైడ్ ఎఫెక్ట్... యువకుడ్ని పెళ్లాడిన ఇద్దరు పిల్లల తల్లి... ఇద్దరూ ఆత్మహత్య!

    • మనస్థాపంతో మహిళ ఆత్మహత్య
    • పురుగు మందు తాగి యువకుడూ మృతి
    • శ్రీకాళహస్తి కైలాసగిరి కాలనీలో ఘటన
    Read full story
  • కాగ్ గణాంకాలను ప్రస్తావిస్తూ.. రేవంత్ ప్రభుత్వంపై కవిత ఫైర్
    Tue 10:20

    కాగ్ గణాంకాలను ప్రస్తావిస్తూ.. రేవంత్ ప్రభుత్వంపై కవిత ఫైర్

    • రోజువారీ ఖర్చుల కోసం కూడా ఆర్బీఐ ముందు చేయి చాచాల్సిన దుస్థితి ఏర్పడిందన్న కవిత
    • గత ఆర్థిక సంవత్సరంలో రెండు రోజులు మినహా 363 రోజులు ఆర్బీఐ నుంచి నిధులు తెచ్చారని విమర్శ
    • రాష్ట్రంపై రూ. 8.65 లక్షల అప్పుల భారం మోపారని మండిపాటు
    Read full story
  • హ‌ర్మూజ్ జలసంధిలో టోల్ వసూలు.. కీలక ప్రణాళికకు ఇరాన్ ఆమోదం
    Tue 10:14

    హ‌ర్మూజ్ జలసంధిలో టోల్ వసూలు.. కీలక ప్రణాళికకు ఇరాన్ ఆమోదం

    • హ‌ర్మూజ్ జలసంధి నిర్వహణ ప్రణాళికకు ఇరాన్ పార్లమెంట్ కమిటీ ఆమోదం
    • అమెరికా, ఇజ్రాయెల్ నౌకల ప్రవేశంపై నిషేధం, టోల్ వసూలుకు నిర్ణయం
    • జలసంధిని తిరిగి నియంత్రణలోకి తీసుకుంటామని ప్రకటించిన అమెరికా
    • ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, చమురు బావులను పేల్చేస్తామని హెచ్చరించిన ట్రంప్
    Read full story
  • ఇది తమిళనాడుకు - ఢిల్లీకి మధ్య జరుగుతున్న యుద్ధం: విజయ్ పార్టీపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు
    Tue 10:08

    ఇది తమిళనాడుకు - ఢిల్లీకి మధ్య జరుగుతున్న యుద్ధం: విజయ్ పార్టీపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు

    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయం
    • విజయమే లక్ష్యంగా శ్రమిస్తున్న ప్రధాన పార్టీలు
    • తమ సంక్షేమ పథకాలే తమకు మరోసారి విజయాన్ని అందిస్తాయన్న ఉదయనిధి
    • ప్రజలు తమ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారని వ్యాఖ్య
    • ఈ ఎన్నికలు రాష్ట్ర హక్కుల కోసం జరుగుతున్న యుద్ధమన్న ఉదయనిధి
    Read full story
  • రాష్ట్రాలకు కిరోసిన్ పంపిణీ.. 60 రోజుల పాటు సరఫరాకు కేంద్రం ఆదేశం
    Tue 10:06

    రాష్ట్రాలకు కిరోసిన్ పంపిణీ.. 60 రోజుల పాటు సరఫరాకు కేంద్రం ఆదేశం

    • ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాలని ఆదేశాలు
    • అదనంగా 48,000 కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపు
    • పంపిణీ కోసం పెట్రోలియం నిబంధనలను సడలించిన ప్రభుత్వం
    Read full story
  • పశ్చిమాసియా యుద్ధం: హర్మూజ్ వద్ద చిక్కుకున్న 28 భారత ఇంధన నౌకలు
    Tue 10:02

    పశ్చిమాసియా యుద్ధం: హర్మూజ్ వద్ద చిక్కుకున్న 28 భారత ఇంధన నౌకలు

    • నౌకల్లోని 485 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారని తెలిపిన కేంద్రం
    • దౌత్యపరమైన చర్చలతో కొన్ని నౌకలను సురక్షితంగా తరలించిన ప్రభుత్వం
    • భారత్ ఇంధన దిగుమతులకు కీలకంగా హర్మూజ్ జలసంధి
    Read full story
  • 120 మంది విటులు.. స్వీడన్‌ను కుదిపేస్తున్న లైంగిక దోపిడీ కేసు
    Tue 09:53

    120 మంది విటులు.. స్వీడన్‌ను కుదిపేస్తున్న లైంగిక దోపిడీ కేసు

    • స్వీడన్‌లో మాజీ హెల్స్ ఏంజెల్స్ సభ్యుడిపై తీవ్ర అభియోగాలు
    • మహిళ డ్రగ్స్ వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని లైంగిక దోపిడీ
    • నిందితుడిపై 8 అత్యాచారాలు, పలు దాడుల కేసులు నమోదు
    • లైంగిక సేవలు కొన్న 120 మంది విటులను గుర్తించిన పోలీసులు
    Read full story
  • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడి.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇస్ఫహాన్‌
    Tue 09:40

    ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడి.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇస్ఫహాన్‌

    • పశ్చిమాసియాలో తీవ్రరూపం దాల్చిన యుద్ధం
    • ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు
    • ఆయుధ డిపో లక్ష్యంగా బంకర్ బస్టర్ బాంబుల ప్రయోగం
    • ఒప్పందం కుదరకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ హెచ్చరిక
    • దౌత్య పరిష్కారం కోసం పలు దేశాల ప్రయత్నాలు
    Read full story
  • ఫేక్ కోర్టు, ఫేక్ పోలీసులు.. 'డిజిటల్ అరెస్ట్' పేరుతో రిటైర్డ్ అధికారికి 1.57 కోట్ల టోకరా
    Tue 09:27

    ఫేక్ కోర్టు, ఫేక్ పోలీసులు.. 'డిజిటల్ అరెస్ట్' పేరుతో రిటైర్డ్ అధికారికి 1.57 కోట్ల టోకరా

    • ముంబైలో 'డిజిటల్ అరెస్ట్' పేరుతో భారీ సైబర్ మోసం
    • రిటైర్డ్ అధికారిని 25 రోజులు నిర్బంధించిన మోసగాళ్లు 
    • వీడియో కాల్‌లో నకిలీ కోర్టు విచారణ సృష్టించి బాధితుడిని బెదిరింపు
    • మోసానికి సహకరించిన ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన సైబర్ పోలీసులు
    Read full story
  • జగన్‌కు ‘క్రెడిట్ చోరీ డిజార్డర్’.. వీడియో విడుదల చేసిన లోకేశ్
    Tue 09:27

    జగన్‌కు ‘క్రెడిట్ చోరీ డిజార్డర్’.. వీడియో విడుదల చేసిన లోకేశ్

    • ఈ వ్యాధి లక్షణాలను వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల
    • ఒకప్పుడు విమర్శించిన ప్రాజెక్టులకు ఇప్పుడు క్రెడిట్ తీసుకుంటున్నారని ఆరోపణ
    • కియా, గూగుల్ డేటా సెంటర్ వంటి పలు ప్రాజెక్టులను ప్రస్తావించిన లోకేశ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV