ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 14 ఏళ్ల సూర్య‌వంశీ తుపాన్ ఇన్నింగ్స్‌తో న‌మోదైన స‌రికొత్త‌ రికార్డులు ఇవే!
    Tue 06:29

    14 ఏళ్ల సూర్య‌వంశీ తుపాన్ ఇన్నింగ్స్‌తో న‌మోదైన స‌రికొత్త‌ రికార్డులు ఇవే!

    • ఆర్ఆర్‌ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు శ‌త‌కం
    • 17 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ.. 35 బంతుల్లోనే సెంచ‌రీ
    • ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన భార‌త ఆట‌గాడు
    • ఐపీఎల్‌లో శ‌త‌కం బాదిన అతి పిన్న వయస్కుడిగా వైభ‌వ్‌
    • టీ20 ఫార్మాట్‌లో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడు 
    Read full story
  • ఏపీకి అడిగినన్ని నిధులు ఇస్తున్నారు.. తెలంగాణకు ఏం ఇచ్చారు?: పొన్నం ప్రభాకర్
    Mon 18:18

    ఏపీకి అడిగినన్ని నిధులు ఇస్తున్నారు.. తెలంగాణకు ఏం ఇచ్చారు?: పొన్నం ప్రభాకర్

    • జనగణన ఫారమ్‌లలో లోపాలు ఉన్నాయన్న పొన్నం
    • బీసీలను విస్మరించారని విమర్శ
    • గత 12 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమని సవాల్
    Read full story
  • జులై 1 నుంచి 'వీబీ జీ రామ్ జీ' చట్టం: కేంద్రం
    Mon 18:19

    జులై 1 నుంచి 'వీబీ జీ రామ్ జీ' చట్టం: కేంద్రం

    • గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల చట్టబద్దమైన వేతన ఉపాధికి హామీ
    • కొత్త విధానానికి మారే క్రమంలో కార్మికులకు అంతరాయం కలగకుండా చర్యలు
    • కొత్త కార్డులు జారీ అయ్యే వరకు ఎంజీనరేగా కార్డులు చెల్లుబాటు
    Read full story
  • చంద్రబాబు ఇంటి పక్కన ఎవరూ నివసించకూడదని ఇలా చేస్తున్నారా?: పేర్ని నాని
    Mon 18:13

    చంద్రబాబు ఇంటి పక్కన ఎవరూ నివసించకూడదని ఇలా చేస్తున్నారా?: పేర్ని నాని

    • చంద్రబాబు ఇంటి సమీపంలోని స్థలాన్ని గ్రీన్ బెల్ట్ గా ప్రకటించారన్న పేర్ని నాని
    • రెసిడెన్షియల్ ఏరియాగా ఉన్న ఆ ప్రాంతం అకస్మాత్తుగా గ్రీన్ బెల్ట్‌గా ఎలా మారుతుందని ప్రశ్న
    • అమరావతిని అవినీతికి కేంద్రంగా మార్చేశారని విమర్శ
    Read full story
  • ఇది జాతీయ టాస్క్... ప్రతి ఒక్కరూ స్వీకరించాలి: సీఐఐ సదస్సులో చంద్రబాబు
    Mon 17:55

    ఇది జాతీయ టాస్క్... ప్రతి ఒక్కరూ స్వీకరించాలి: సీఐఐ సదస్సులో చంద్రబాబు

    • ప్రధాని మోదీ ఇచ్చిన 8 సూత్రాల జాతీయ మిషన్‌ను వివరించిన చంద్రబాబు
    • మోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థానానికి చేరుతుందని ధీమా
    • ప్రకృతి సేద్యం ద్వారా ఎరువుల దిగుమతి తగ్గించవచ్చని సూచన
    • ఏపీలో 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నామని వెల్లడి
    • దేశం, రాష్ట్ర ప్రయోజనాలే తన అజెండా అని స్పష్టీకరణ
    Read full story
  • తమతో కలిసి రావాలన్న మోదీ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందన
    Mon 17:55

    తమతో కలిసి రావాలన్న మోదీ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందన

    • తమతో కలిసి రావాలని రేవంత్ కు చెప్పిన మోదీ
    • కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్న రేవంత్ రెడ్డి
    • ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమని వ్యాఖ్య
    Read full story
  • పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకం తగ్గించాలని మోదీ పిలుపు... స్పందించిన కేంద్రమంత్రులు
    Mon 17:53

    పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకం తగ్గించాలని మోదీ పిలుపు... స్పందించిన కేంద్రమంత్రులు

    • విదేశీ మారకద్రవ్యాన్ని హరించే ఖర్చులు తగ్గించుకోవాలన్న అశ్వినీ వైష్ణవ్
    • ప్రయాణాల్లో ప్రజారవాణాను వినియోగించాలన్న నితిన్ గడ్కరీ
    • ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో మోదీ ఇచ్చిన పిలుపు ఉపకరిస్తుందన్న రాజ్‌నాథ్
    Read full story
  • చిరంజీవి 'విశ్వంభర' రెండు పార్టులా? "నిజమా" అంటూ దర్శకుడి సెటైర్!
    Mon 17:36

    చిరంజీవి 'విశ్వంభర' రెండు పార్టులా? "నిజమా" అంటూ దర్శకుడి సెటైర్!

    • 'విశ్వంభర’ రెండు భాగాలుగా వస్తుందంటూ ప్రచారం
    • ఓహో నిజమేనా అంటూ దర్శకుడు వశిష్ట వ్యంగ్యం 
    • సినిమా ఒకే భాగంగా విడుదల కానున్నట్లు స్పష్టత
    • సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిత్రం
    • చిరంజీవికి జోడీగా నటిస్తున్న త్రిష
    Read full story
  • తన తొలి హీరో విజయ్ గురించి ప్రియాంక చోప్రా గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్
    Mon 17:35

    తన తొలి హీరో విజయ్ గురించి ప్రియాంక చోప్రా గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్

    • విజయ్ సినిమాతో సినీ కెరీర్ ను ప్రారంభించిన ప్రియాంక
    • విజయ్ ను చూసేందుకు వందలాది అభిమానులు సెట్స్‌కు వచ్చేవారిని వెల్లడి
    • విజయ్ ను ఫ్యాన్స్ దేవుడిలా ఆరాధిస్తారన్న ప్రియాంక
    Read full story
  • ఎక్కడైనా, ఎప్పుడైనా... రియల్ ఎస్టేట్ ను ప్రభావితం చేసే అంశాలు ఇవే!
    Mon 17:18

    ఎక్కడైనా, ఎప్పుడైనా... రియల్ ఎస్టేట్ ను ప్రభావితం చేసే అంశాలు ఇవే!

    • దేశంలో రియల్ ఎస్టేట్ స్వరూపాన్ని మారుస్తున్న మౌలిక వసతులు
    • ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీగా పెరిగిన డిమాండ్, ధరలు
    • చిన్న నగరాలు, పర్యాటక ప్రాంతాల్లోనూ సెకండ్ హోమ్స్‌కు గిరాకీ
    • పెట్టుబడి పెట్టే ముందు సౌకర్యాల కల్పనపై ఓపిక అవసరమంటున్న నిపుణులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV