Wed 23:07 35 ఏళ్లలో తొలిసారి... ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కశ్మీర్ లోయలో తీవ్ర నిరసనలు పహల్గామ్ పర్యాటకుల హత్యలపై కశ్మీర్ లోయలో తీవ్ర నిరసనలు, బంద్ సివిల్ సొసైటీ, వ్యాపారులు, ఉద్యోగులతో సహా అన్ని వర్గాల భాగస్వామ్యం పర్యాటక ఆధారిత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన Read full story
Mon 19:51 మామిడి పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండాలా? ఇదిగో చిట్కా! మామిడి పండ్ల నిల్వపై హైనాన్ యూనివర్సిటీ కీలక పరిశోధన 12 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయని వెల్లడి ఈ ఉష్ణోగ్రత పక్వానికి వచ్చే ప్రక్రియను నెమ్మదింపజేసి పోషకాలను కాపాడుతుంది పచ్చి కాయలను గది ఉష్ణోగ్రత వద్ద పండించి, ఆ తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలని సూచన సాధారణ ఫ్రిజ్‌లోని అతి శీతల ప్రదేశంలో పెట్టడం వల్ల పండ్లకు నష్టం జరగొచ్చని హెచ్చరిక Read full story
Mon 19:42 రణ్‌వీర్ సింగ్‌కు ఎవరూ సహకరించవద్దు.. ఫిల్మ్ ఫెడరేషన్ కీలక ఆదేశాలు డాన్ 3 నుంచి తప్పుకున్న రణ్‌వీర్ సింగ్‌కు షాక్ రూ.45 కోట్ల నష్టం వాటిల్లిందంటూ ఫర్హాన్ అక్తర్ ఫిర్యాదు రణ్‌వీర్‌పై సహాయ నిరాకరణ ఆదేశాలు జారీ చేసిన ఎఫ్ డబ్ల్యూఐసీఈ ఇది చట్టపరమైన అంశమని, ఫెడరేషన్ జోక్యం సరికాదన్న రణ్‌వీర్ చర్చలకు తాము సిద్ధమేనని స్పష్టం చేసిన ఫెడరేషన్ Read full story
Mon 19:25 తల్లికి తన యూనిఫాం వేసి మురిసిపోయిన ఇండిగో ఎయిర్ హోస్టెస్... వీడియో వైరల్ కూతురి యూనిఫాంలో తల్లి.. నెటిజన్ల మనసు దోచిన ఎయిర్ హోస్టెస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ అందమైన వీడియో కూతురి యూనిఫాంలో ఎంతో సంతోషంగా, గర్వంగా కనిపించిన తల్లి తల్లీకూతుళ్ల అనుబంధాన్ని చూసి నెటిజన్ల ప్రశంసల వర్షం Read full story
Mon 19:12 ఐపీఎల్ లో రేపటి నుంచి ప్లేఆఫ్స్.. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ, గుజరాత్ అమీతుమీ.. బలాబలాలు ఇవిగో! ఫైనల్‌లో నేరుగా చోటు కోసం ఆర్సీబీ, గుజరాత్ మధ్య క్వాలిఫయర్-1 పోరు లీగ్ దశలో చెరో 18 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఆర్సీబీ బ్యాటింగ్ ఫామ్‌కు, గుజరాత్ బౌలింగ్ పటిష్టతకు అసలైన పరీక్ష ధర్మశాల మైదానం ఛేజింగ్ జట్లకు అనుకూలమన్న రికార్డు కోహ్లీ వర్సెస్ రబాడ, గిల్ వర్సెస్ హేజిల్‌వుడ్ పోరుపై సర్వత్రా ఆసక్తి Read full story
Mon 19:11 పోక్సో కేసులో దోషికి రెండు మరణశిక్షలు విధిస్తూ కోర్టు తీర్పు తమిళనాడులో కీలక తీర్పు వెలువరించిన పోక్సో కోర్టు విద్యార్థినిపై అత్యాచారం, అతి దారుణంగా హత్య అరుదైన కేసుగా పేర్కొన్న పోక్సో కోర్టు Read full story
Mon 18:47 రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్సలెన్స్ అవార్డులు... విజేతలు వీరే! ముంబైలోని వెస్టిన్ హోటల్‌లో ఘనంగా 'రియల్ ఎస్టేట్ క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డ్స్' ప్రదానం ప్రముఖ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాల అందజేత యాడ్‌సింక్ అడ్వర్టైజింగ్ ఆధ్వర్యంలో, టైమ్స్ నౌ మీడియా భాగస్వామ్యంతో కార్యక్రమం ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రత్యేక ప్యానెల్ చర్చ Read full story
Mon 18:46 తెలంగాణలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం.. కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం ఘట్‌కేసర్‌లో వడగళ్ళ వర్షం మార్కెట్ యార్డులు, ధాన్యం సేకరణ కేంద్రాల్లో తడిచిన ధాన్యం Read full story
Mon 18:29 ఎన్నారై వివాహాలు.. కొందరి పాలిట ఉచ్చుగా మారుతున్నాయా? ఎన్నారై వివాహాలు కొందరి మహిళల పాలిట ఉచ్చుగా మారుతున్నాయన్న పోస్ట్ వైరల్ విదేశంలో ఒంటరితనం, 24 గంటల ఇంటి పనులతో నరకం చూశానన్న మహిళ భారత సంస్కృతి పేరుతో అత్తమామల వేధింపులు ఎదుర్కొన్న వైనం కుటుంబ ఒత్తిళ్ల కారణంగా చాలామంది మహిళలు మౌనంగా భరిస్తున్నారని చర్చ Read full story
Mon 18:17 చిరంజీవి అన్ని అంశాలను సానుకూలంగా విన్నారు... రెండ్రోజుల్లో పరిష్కారం: దిల్ రాజు చిరంజీవిని కలిసిన ఎగ్జిబిటర్లు, నిర్మాతలు చిరంజీవి దృష్టికి పర్సంటేజీ విధానం చిరంజీవి అన్ని విషయాలను సానుకూలంగా విన్నారన్న దిల్ రాజు Read full story