ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చేతిలో తుపాకీతో.. మద్యం మత్తులో న‌డిరోడ్డుపై తూలిన‌ పోలీస్ కానిస్టేబుల్‌.. వీడియో వైర‌ల్‌!
    Sat 12:13

    చేతిలో తుపాకీతో.. మద్యం మత్తులో న‌డిరోడ్డుపై తూలిన‌ పోలీస్ కానిస్టేబుల్‌.. వీడియో వైర‌ల్‌!

    • యూపీలోని బిజ్నోర్‌లో ఘ‌ట‌న‌
    • నెట్టింట వైర‌ల్ గా మారిన వీడియో
    • పోలీస్ కానిస్టేబుల్‌పై చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించిన ఉన్న‌తాధికారులు
    Read full story
  • హర్మూజ్ బ్లాకేడ్ కు 15 అమెరికా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు కూడా..!
    Tue 10:25

    హర్మూజ్ బ్లాకేడ్ కు 15 అమెరికా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు కూడా..!

    • ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు కూడా మోహరించిన అమెరికా
    • ఇరాన్ నౌకాశ్రయాలకు వెళ్లే అన్ని షిప్‌లపై ఆంక్షలు
    • సమీపంలోకి వస్తే ఇరాన్ నౌకలను ధ్వంసం చేస్తామన్న ట్రంప్
    Read full story
  • శాంతి మాట.. పసిడికి బాట.. పెరిగిన బంగారం, వెండి ధరలు
    Tue 10:22

    శాంతి మాట.. పసిడికి బాట.. పెరిగిన బంగారం, వెండి ధరలు

    • రెండు రోజుల తర్వాత పుంజుకున్న బంగారం, వెండి ధరలు
    • యూఎస్-ఇరాన్ మధ్య శాంతి చర్చలకు అవకాశం ఉందన్న సంకేతాలు
    • 100 డాలర్ల దిగువకు పడిపోయిన ముడి చమురు ధరలు
    • అంతర్జాతీయంగా లాభాల్లో ట్రేడైన ఈక్విటీ మార్కెట్లు
    • అంబేడ్కర్ జయంతి కారణంగా దేశీయ మార్కెట్లకు సెలవు
    Read full story
  • ప్రకాశం జిల్లాలో దారుణం.. తల్లిని సజీవ దహనం చేసిన తనయుడు
    Tue 10:19

    ప్రకాశం జిల్లాలో దారుణం.. తల్లిని సజీవ దహనం చేసిన తనయుడు

    • ఒంగోలులో కన్నతల్లిని సజీవదహనం చేసిన కుమారుడు
    • గదిలో బంధించి పెట్రోల్ పోసి నిప్పంటించిన వైనం
    • ఆస్తి తగాదాలే హత్యకు కారణమని స్థానికుల అనుమానాలు
    • నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
    Read full story
  • టీమిండియాలోకి 15 ఏళ్ల సంచలనం.. సచిన్ రికార్డు బద్దలు కొట్టనున్న వైభవ్?
    Tue 10:17

    టీమిండియాలోకి 15 ఏళ్ల సంచలనం.. సచిన్ రికార్డు బద్దలు కొట్టనున్న వైభవ్?

    • ఐర్లాండ్ పర్యటనకు పరిశీలనలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
    • ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన యువ కెరటం
    • అరంగేట్రం చేస్తే సచిన్, షఫాలీ వర్మ రికార్డులు బద్దలు కొట్టే అవకాశం
    • వైభవ్‌కు మద్దతుగా ఐపీఎల్ ఛైర్మన్, మాజీ క్రికెటర్లు
    • యువ ఆటగాళ్లను పరీక్షించాలన్న యోచనలో సెలక్షన్ కమిటీ
    Read full story
  • పోలీసు వాహనం ఢీకొని ఏఎస్ఐ మృతి.. పాత కక్షలతోనే హత్యని కుటుంబం ఆరోపణ
    Tue 10:00

    పోలీసు వాహనం ఢీకొని ఏఎస్ఐ మృతి.. పాత కక్షలతోనే హత్యని కుటుంబం ఆరోపణ

    • సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన
    • పోలీసు వాహనం ఢీకొని ఏఎస్ఐ గోవింద్ నాయక్ మృతి
    • ఇది ప్రమాదం కాదు, హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ
    • ఘటన తర్వాత పరారైన హోంగార్డు రామారావు
    Read full story
  • ఏడేళ్లకే స్టేజ్‌పై వయోలిన్ వాయించా.. పవన్ నాకోసం పియానో కొనిచ్చారు: ఆసక్తికర విషయాలు చెప్పిన  అన్నా కొణిదెల
    Tue 09:58

    ఏడేళ్లకే స్టేజ్‌పై వయోలిన్ వాయించా.. పవన్ నాకోసం పియానో కొనిచ్చారు: ఆసక్తికర విషయాలు చెప్పిన అన్నా కొణిదెల

    • చిన్ననాటి సంగీత జ్ఞాపకాలను పంచుకున్న అన్నా కొణిదెల
    • భారత్ వచ్చాక పవన్ కల్యాణ్ తనకు పియానో బహుమతిగా ఇచ్చారని వెల్లడి
    • ప్రస్తుతం వాయిద్యాలు వాయించడం లేదని, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నానని పోస్ట్
    • సంగీతం ప్రజలను, సంస్కృతులను కలిపే వారధి అన్న ప‌వ‌న్ అర్ధాంగి
    Read full story
  • అమెరికాలో భూప్రకంపనలు ..ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
    Tue 09:45

    అమెరికాలో భూప్రకంపనలు ..ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు

    • అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో బలమైన భూకంపం
    • రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైన తీవ్రత
    • సిల్వర్ స్ప్రింగ్స్ సమీపంలో భూకంప కేంద్రం
    • రెనో, కార్సన్ సిటీలలో భూప్రకంపనల ప్రభావం
    Read full story
  • తండ్రిపై కోపం.. 100 కి.మీ. మేర సైకిల్ తొక్కిన బాలుడు.. పోలీసులను పరుగులు పెట్టించిన ఘటన!
    Tue 09:43

    తండ్రిపై కోపం.. 100 కి.మీ. మేర సైకిల్ తొక్కిన బాలుడు.. పోలీసులను పరుగులు పెట్టించిన ఘటన!

    • తండ్రి మందలించడంతో కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు
    • ప్రొద్దుటూరు నుంచి నంద్యాలకు 100 కి.మీ. మేర రాత్రంతా సైకిల్ ప్రయాణం
    • నంద్యాలలో సైకిల్ వదిలేసి రైలెక్కి కర్ణాటకలోని రాయచూర్‌కు పయనం
    • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాలుడి ఆచూకీని కనుగొన్న పోలీసులు
    • రాయచూర్‌లో బాలుడిని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగింత
    Read full story
  • టీచర్ ఉద్యోగం పోయింది... కూలీగా మారిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి!
    Tue 09:25

    టీచర్ ఉద్యోగం పోయింది... కూలీగా మారిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి!

    • ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి టీచర్‌గా చేరిన లక్ష్మీరాజం
    •  సర్టిఫికెట్ రెన్యువల్ ఆలస్యమవ్వడంతో 8 నెలల తర్వాత తొలగింపు
    •  ప్రస్తుతం జీవనోపాధి కోసం భవన నిర్మాణ కార్మికుడిగా పని
    •  న్యాయం చేయాలంటూ జగిత్యాల కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వైనం
    •  ఉన్నతాధికారుల ఆదేశాలతోనే చర్యలు తీసుకున్నామన్న డీఈఓ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV