01 Fri 14:14 థాంక్యూ వెరీ మచ్ రామ్మోహన్ నాయుడు: గంటా శ్రీనివాసరావు ఇటీవల విశాఖ నుంచి విమాన సర్వీసులపై గంటా అసంతృప్తి అమరావతి వెళ్లాలంటే హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి వస్తోందని వ్యాఖ్యలు నెల రోజుల్లోపు విమాన సర్వీసులు పునరుద్ధరిస్తామన్న కేంద్రమంత్రి రామ్మోహన్ రామ్మోహన్ ప్రకటనపై గంటా హర్షం
02 Tue 17:40 జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి వైసీపీ నేత రాచమల్లు వార్నింగ్ ఇటీవల జగన్ పై విమర్శలు గుప్పించిన నానాజీ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ రాచమల్లు వార్నింగ్ జగన్ దమ్ము ఏంటో పవన్ ను అడిగి తెలుసుకోవాలని వ్యాఖ్య
03 Tue 17:35 హైదరాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎంకు తెచ్చిన రూ.17 లక్షలు మాయం! హైదరాబాద్ ఐఎస్ సదన్‌లో ఏటీఎం నగదు చోరీ వ్యాన్ డ్రైవర్ పరారీ.. కుమ్మక్కుపై పోలీసుల అనుమానం బైక్‌పై వచ్చి నగదు ట్రంకును ఎత్తుకెళ్లిన దుండగులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
04 Tue 17:20 స్నేహితుడి కోసం ముంబైకి.. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంలో క్రికెటర్ తిలక్ వర్మ స్నేహితుడి ప్రమాణ స్వీకారం కోసం మహారాష్ట్ర విధాన భవన్‌కు తిలక్ వర్మ ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన విక్రమ్ కాకడేకు అభినందనలు విక్రమ్ తనకు సోదరుడి లాంటి వాడని చెప్పిన భారత క్రికెటర్
05 Tue 17:13 23 కేజీలు తగ్గేందుకు ఈ అలవాట్లకు గుడ్‌బై చెప్పిన ఫిట్‌నెస్ కోచ్..! 72 కేజీల నుంచి 49 కేజీలకు తగ్గిన ఫిట్‌నెస్ కోచ్ అల్పాహారం మానేయడం ఆపేసిన వైనం చక్కెర పానీయాలకు గుడ్‌బై పరిమితికి మించి తినడంపై నియంత్రణ కార్డియోతో పాటు వెయిట్ ట్రైనింగ్
06 Tue 17:08 యూరియా యాప్ పై నిరసన.. వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధం యూరియా యాప్ రద్దు చేయాలంటూ వేముల డిమాండ్ తాడ్వాయి మండలంలో రైతు ధర్నాకు బీఆర్ఎస్ నిర్ణయం ఇంటి నుంచి వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు
07 Tue 17:01 కుటుంబంతో కలిసి ఆడండి.. మెదడుకు పదును పెట్టండి! కుటుంబంతో కలిసి వ్యాయామం చేస్తే మెదడు చురుకుదనం పిల్లల్లో జ్ఞాపకశక్తి మెరుగుపడినట్లు అధ్యయనంలో గుర్తింపు పెద్దల్లో సమాచార ప్రాసెసింగ్ సామర్థ్యం పెరుగుదల 45 నిమిషాల ఆటలతోనే ప్రయోజనాలు తల్లిదండ్రులు, పిల్లలు ఒకరికి ఒకరు ప్రేరణగా మారుతున్న వైనం
08 Tue 16:55 విశాఖకు చెందిన యువ వైద్యుడు హైదరాబాద్‌లో సూసైడ్ హైదరాబాద్ మల్లాపూర్‌లోని ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ ఆత్మహత్య విషం ఇంజెక్ట్ చేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసుల వెల్లడి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు
09 Tue 16:49 రేవంత్ ఏ స్కీమ్ తెచ్చినా.. దాని వెనుక స్కాం ఉంటుంది: కేటీఆర్ రేవంత్ కన్ను మెట్రో భూములపై పడిందన్న కేటీఆర్ సొంత మనుషులకు భూములు కట్టబెట్టేందుకే మెట్రోను స్వాధీనం చేసుకున్నారని ఆరోపణ రేవంత్, కిషన్ రెడ్డి ఢిల్లీలో కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆరోపణ
10 Tue 16:38 పర్యాటక రంగంపై గొడ్డలి పార్టీ విషం చిమ్ముతోంది: నూకసాని బాలాజీ రుషికొండను ధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకున్నారంటూ జగన్‌పై బాలాజీ తీవ్ర విమర్శలు గత పాలనలో రాష్ట్రాన్ని గంజాయి హబ్‌గా మార్చారని తీవ్ర ఆరోపణలు పర్యాటక అభివృద్ధికి కొత్త పాలసీ, ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామని స్పష్టీకరణ 24 నెలల్లోనే రూ.19,400 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడి