Sat 13:32 నెల్లూరు జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్ పదిమంది కార్మికులకు అస్వస్థత భయంతో పరుగులు పెట్టిన మిగతా కార్మికులు టీపీగూడూరు మండలం అనంతపురంలో ఘటన చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించిన గ్యాస్ Read full story
Thu 19:19 అబుదాబిపై ఇరాన్ క్షిపణి దాడి .. శకలాలు మీద పడి భారతీయుడి మృతి అబుదాబిలో కూల్చివేసిన క్షిపణి శకలాలు పడి ప్రమాదం ఈ ఘటనలో ఒక భారతీయుడు, ఒక పాకిస్థానీ మృతి మరో భారతీయుడితో పాటు ముగ్గురికి గాయాలు ఇరాన్ నుంచే దాడులు జరుగుతున్నాయని యూఏఈ వెల్లడి పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావమే ఈ ఘటన Read full story
Thu 19:11 పెళ్లై నెల రోజులు... రష్మిక ఎమోషనల్ పోస్ట్ విజయ్ దేవరకొండతో పెళ్లై నెల రోజులు పూర్తయిన సందర్భంగా రష్మిక పోస్ట్ తమ పెళ్లికి సంబంధించిన కలల వంటి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ ఇది శాశ్వతమైన ప్రేమ అంటూ విజయ్‌తో బంధంపై భావోద్వేగ వ్యాఖ్యలు పెళ్లిని విజయవంతం చేసిన స్నేహితులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు రష్మిక పెట్టిన లాంగ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ Read full story
Thu 19:03 హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు విని షాకయ్యా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆగ్రహం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రెఫరెండంగా అభివర్ణించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని వివేకానందగౌడ్ విమర్శలు రాజకీయంపై ఆసక్తి ఉంటే ఖద్దర్ దుస్తులు వేసుకోవాలని సూచన Read full story
Thu 18:49 ప్రీతీ జింటా నాకు అక్క లాంటిది: క్రికెటర్ జితేశ్ శర్మ ప్రీతి జింటాను సోదరిగా భావిస్తానన్న జితేశ్ శర్మ వేలంలో దక్కించుకోలేకపోవడంతో ఫోన్ చేసి సారీ చెప్పిన ప్రీతి తన కెరీర్‌ను మార్చింది పంజాబ్ కింగ్స్ జట్టేనని వెల్లడి రూ.11 కోట్లకు జితేశ్‌ను కొనుగోలు చేసిన ఆర్‌సీబీ ఇద్దరూ హిమాచల్ ప్రదేశ్ వాసులు కావడంతో పెరిగిన అనుబంధం Read full story
Thu 18:39 భాగ్యనగరంలో రేపు శ్రీరామనవమి శోభాయాత్ర... ట్రాఫిక్ ఆంక్షలు సీతారాంబాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు Read full story
Thu 18:35 ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... రెండో విడత షెడ్యూల్ విడుదల ఐపీఎల్ 2026 రెండో దశ షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు 50 లీగ్ మ్యాచ్‌ల నిర్వహణ హైదరాబాద్‌లో సన్‌రైజర్స్, రాజస్థాన్ మధ్య తొలి మ్యాచ్ దేశవ్యాప్తంగా 12 వేదికల్లో మిగిలిన మ్యాచ్‌లు ప్లేఆఫ్స్ వేదికలను తర్వాత ప్రకటిస్తామని వెల్లడి Read full story
Thu 18:23 ఇరాన్ చమురు కొనుగోలు వార్తలపై క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేశామన్న వార్తలను ఖండించిన రిలయన్స్ ఈ కథనాలు నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవి అని ప్రకటన సముద్రంలో చిక్కుకున్న ఇరాన్ చమురుపై యూఎస్ తాత్కాలికంగా ఆంక్షలు ఎత్తివేత ఈ నేపథ్యంలో 5 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ రిలయన్స్ కొన్నట్లు వచ్చిన కథనాలు ప్రపంచ మార్కెట్లను స్థిరీకరించేందుకే ఈ నిర్ణయమన్న అమెరికా ఆర్థిక శాఖ Read full story
Thu 18:22 ఇరాన్‌తో యుద్ధం విషయంలో నాటో దేశాల తీరుపై ట్రంప్ ఆగ్రహం ఇరాన్ మిలిటరీ నష్టపోయిందన్న ట్రంప్ నాటో దేశాల నుంచి ఎలాంటి సహకారం లేదన్న ట్రంప్ కీలక సమయంలో వారు ప్రవర్తించిన తీరు గుర్తుంచుకుంటామన్న ట్రంప్ Read full story
Thu 18:08 అమరావతే శాశ్వత రాజధాని... ఏపీ క్యాబినెట్ సమావేశం పూర్తి వివరాలు ఇవిగో! అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించడం కోసం అసెంబ్లీ తీర్మానానికి క్యాబినెట్ ఆమోదం రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త కోర్టుల ఏర్పాటు, 1730 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వడ్డెర సంఘాలకు క్వారీ లీజుల్లో ప్రాధాన్యత, రుసుముల్లో 50 శాతం రాయితీ పురపాలికల్లో ఆస్తిపన్ను వడ్డీ బకాయిల పూర్తి మాఫీకి కీలక నిర్ణయం ప్రైవేట్ కోచింగ్ సంస్థల నియంత్రణకు కొత్త నిబంధనలకు మంత్రిమండలి ఆమోదం Read full story