అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఢిల్లీ మెట్రో... మరో వీడియో వైరల్!
ఇతర ప్రయాణికులు చూస్తున్నా అతను మద్యం సేవించడం ఆపలేదు. ఓ వ్యక్తి ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరలవుతోంది. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.