Tue 12:03 ట్రంప్ హెచ్చరికలను లైట్ గా తీసుకున్న చైనా తమపై విధించిన 34 శాతం సుంకాల నిర్ణయాన్ని చైనా వెనక్కి తీసుకోవాలన్న ట్రంప్ 48 గంటల డెడ్ లైన్ విధించిన వైనం అమెరికా బెదిరింపులకు భయపడేది లేదన్న చైనా Read full story
Tue 09:34 బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. మళ్లీ తెరపైకి ఐపీఎస్ దమయంతి సేన్! బెంగాల్‌లో టీఎంసీ హయాం అక్రమాలపై విచారణకు బీజేపీ ప్రభుత్వం కమిషన్ మహిళలపై నేరాల విచారణ కమిటీలో ఐపీఎస్ దమయంతి సేన్‌కు కీలక పదవి 2012 పార్క్ స్ట్రీట్ రేప్ కేసు తర్వాత దమయంతిని పక్కనపెట్టిన మమత ప్రభుత్వం ఆ కేసును మమత 'కల్పిత కథ'గా అభివర్ణించడంపై అప్పట్లో వివాదం సందేశ్‌ఖాలీ వంటి ఘటనలపై విచారణ జరపనున్న కమిషన్ Read full story
Tue 09:11 నటి ట్విషా శర్మ మృతి కేసులో సంచలనం.. పోస్టుమార్టంకు బెల్ట్ ఇవ్వని పోలీసులు! ట్విషా శర్మ మృతి కేసులో దర్యాప్తుపై అనుమానాలు కీలక ఆధారమైన బెల్ట్ సమర్పించని వైనం భర్త సమర్థ్‌సింగ్‌కు బెయిల్ నిరాకరణ వేధింపులపై ట్విషా వాట్సాప్ చాట్స్ వెలుగులోకి Read full story
Tue 09:05 తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన టీడీపీ ఎంపీ.. ఆసక్తి రేపుతున్న భేటీ తమిళనాడు సీఎం విజయ్‌తో టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ మర్యాదపూర్వకంగానే విజయ్‌ను కలిశానన్న ఎంపీ మాగుంట ఇటీవల కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతుతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ Read full story
Tue 08:54 ‘రుతురాజ్ ఇంకా బాగా ఆడగలడు’.. సీఎస్‌కే కోచ్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు రుతురాజ్ బ్యాటింగ్‌పై సీఎస్‌కే కోచ్ ఫ్లెమింగ్ అసంతృప్తి గత సీజన్ల తరహాలో వేగంగా పరుగులు చేయట్లేదని వెల్లడి ధోనీ స్థానాన్ని భర్తీ చేయడానికి సమయం పడుతుందని వ్యాఖ్య కెప్టెన్‌గా రుతురాజ్ భవిష్యత్తుపై పూర్తి నమ్మకం ఉందన్న కోచ్ Read full story
Tue 08:50 ఇరాన్‌పై దాడికి బ్రేక్.. చివరి నిమిషంలో వాయిదా వేసిన ట్రంప్ ఇరాన్‌పై సైనిక దాడిని వాయిదా వేసిన ట్రంప్ గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో వెనక్కి తగ్గిన అమెరికా ఒప్పందం దిశగా చర్చలు జరుగుతున్నాయని వెల్లడి దౌత్యం విఫలమైతే దాడి తప్పదని హెచ్చరిక ఇరాన్ సైన్యాన్ని నాశనం చేశామన్న ట్రంప్ Read full story
Tue 08:41 కనీసం ‘సారీ’ కూడా చెప్పాలనిపించట్లేదా?.. ఆలోచింపచేస్తున్న నీట్ విద్యార్థిని లేఖ! నీట్ పేపర్ లీకేజీపై ఓ విద్యార్థిని ఆవేదనభరిత లేఖ కఠిన తనిఖీలు మాకేనా, లీకువీరులకు వర్తించవా? అని ప్రశ్న ఎన్నో త్యాగాలు చేసి చదివితే ఫలితం శూన్యమంటూ ఆవేదన Read full story
Tue 08:39 భారత సైన్యానికి అమెరికా అండ.. 428 మిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీకి ఆమోదం భారత్‌కు 428.2 మిలియన్ డాలర్ల సైనిక సహాయ ప్యాకేజీకి అమెరికా ఆమోదం అపాచీ హెలికాప్టర్లు, M777 హోవిట్జర్ల నిర్వహణకు ఒప్పందం ఇండో-పసిఫిక్‌లో భారత్‌ను కీలక రక్షణ భాగస్వామిగా పేర్కొన్న అమెరికా రెండు దేశాల మధ్య బలపడుతున్న రక్షణ, వ్యూహాత్మక సంబంధాలు Read full story
Tue 08:23 హైవేల లీజుతో రూ.35 వేల కోట్లు.. కేంద్రం మెగా ప్లాన్! వచ్చే ఆర్థిక ఏడాదిలో 28 హైవేల లీజు ద్వారా రూ.35వేల కోట్లు సేకరించాలని ఎన్‌హెచ్ఏఐ లక్ష్యం ఆస్తుల మోనెటైజేషన్ కింద ప్రైవేట్ సంస్థలకు టోల్ వసూలు హక్కుల బదిలీ హర్యానా, యూపీ రాష్ట్రాల్లోని హైవేలకు ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్ సామాన్యులకు మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు పెట్టుబడి అవకాశాలు Read full story
Tue 08:22 లియాండర్ పేస్ తల్లి.. మాజీ ఒలింపియన్ జెన్నిఫర్ కన్నుమూత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ కోల్‌కతాలో మృతి భారత బాస్కెట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన జెన్నిఫర్ భర్త వేస్ పేస్, కుమారుడు లియాండర్ కూడా ఒలింపిక్ పతక విజేతలే గతేడాది ఆగస్టులోనే తండ్రి వేస్ పేస్ మరణం Read full story