స్టాండప్ కమెడియన్ స్వాతి అసభ్యకర వ్యాఖ్యలు
- తల్లితో చేయకూడని సంభాషణ చేసినట్టు పేర్కొన్న స్వాతి సచ్దేవా
- ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాయన్న స్టాండప్ కమెడియన్
- స్టాండప్ కామెడీ హద్దులు దాటుతోందంటున్న నెటిజన్లు
కాగా,‘ఇండియా గాట్ లాటెంట్’ వేదికగా యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అలాగే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపైనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడీ జాబితాలో స్వాతి సచ్దేవా చేరింది.