గాల్లో ప్రాణాలంటే ఇదేనేమో.. వైరల్ వీడియో ఇదిగో!
- భూకంప సమయంలో రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ లో సేదదీరుతున్న జంట
- బిల్డింగ్ ఊగడంతో స్విమ్మింగ్ పూల్ లో ఒలికిన నీరు
- వెంటనే పూల్ లో నుంచి బయటకు రావడంతో తప్పిన ప్రమాదం
జలపాతంలా కిందకు పడింది. స్విమ్మింగ్ పూల్ లో సునామీ వచ్చినట్లు పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉన్నట్టుండి బిల్డింగ్ ఊగిపోవడంతో స్విమ్మింగ్ పూల్ అద్దాలు పగిలిపోతాయోనని ఆ జంట భయాందోళనకు గురైంది. వెంటనే వారు స్విమ్మింగ్ పూల్ నుంచి బయటపడటంతో ప్రమాదం తప్పింది. ఆ తర్వాత కొద్ది క్షణాలకే వారు పడుకున్న మ్యాట్ నీటితో పాటు కింద పడిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.