Tue 12:27 నగల కోసమే అమ్మను హత్య చేశారు: సింగర్ స్వర్ణలత తనయుడు అనిల్ రాజు గాయనిగా స్వర్ణలతకు మంచి పేరు హాస్యగీతాలు ఎక్కువగా పాడేవారన్న తనయుడు తమది శ్రీమంతుల కుటుంబమని వెల్లడి బంగారు ఆభరణాలు ఎక్కువగా ధరించేవారని వివరణ Read full story
Sun 12:03 సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా సుదీర్ఘ అనుభవం.. కానీ ఇప్పుడు మెక్‌డొనాల్డ్స్‌లో వర్క్ ఏఐ దెబ్బకు ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం కోల్పోయినట్లు వెల్లడి అందరినీ తొలగించి ఇద్దరు ఏఐ నిపుణులను కంపెనీ నియమించుకుందని వెల్లడి కుటుంబపోషణ కోసం మెక్‌డొనాల్డ్‌లో చేరానన్న నెటిజన్ Read full story
Sun 12:01 మధ్యప్రదేశ్ ప్రమాదంతో అప్రమత్తం.. తెలంగాణలో బోటింగ్‌పై కఠిన నిబంధనలు మధ్యప్రదేశ్ ప్రమాదం నేపథ్యంలో తెలంగాణలో బోటింగ్ భద్రతపై ఆంక్షలు రాష్ట్రంలోని అన్ని బోటింగ్ కేంద్రాలకు పర్యాటక అభివృద్ధి సంస్థ కొత్త ఆదేశాలు నిబంధనలు ఉల్లంఘిస్తే యూనిట్ మేనేజర్లపై వేటు తప్పదని హెచ్చరిక ఓవర్ లోడింగ్, లైఫ్ జాకెట్ల విషయంలో రాజీ లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం ప్రతికూల వాతావరణంలో బోటింగ్ సర్వీసులు నిలిపివేయాలని ఉత్తర్వులు Read full story
Sun 11:46 పంజాబ్ మ్యాచ్‌లో గాయపడ్డ అభిమాని.. పరామర్శించి, మరో మ్యాచ్‌కు ఆహ్వానించిన ప్రీతిజింటా పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో సిక్సర్ తగిలి 62 ఏళ్ల అభిమానికి గాయం వీడియో కాల్ చేసి అభిమానిని పరామర్శించిన ప్రీతి జింటా, ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య ధర్మశాల మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానికి ప్రత్యేక ఆహ్వానం తర్వాతి మ్యాచ్‌కు వస్తే హెల్మెట్ ఇస్తానంటూ అభిమానికి ప్రీతి జింటా హామీ ప్రస్తుతం అభిమాని కృష్ణన్ చంద్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వెల్లడి Read full story
Sun 11:39 పింక్ సాల్ట్ వాడుతున్నారా?.. అయితే ఈ విషయం తెలుసుకోండి! వైట్ సాల్ట్‌కు బదులుగా పింక్ సాల్ట్ వాడొద్దని నిపుణుల సూచన అయోడిన్ లోపాన్ని నివారించేందుకు వైట్ సాల్ట్ తప్పనిసరి పింక్ సాల్ట్‌లోని 84 ఖనిజాల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని వెల్లడి వంటల్లో వైట్ సాల్ట్, సలాడ్లపై పింక్ సాల్ట్ వాడటం మేలు Read full story
Sun 11:34 విమానం కదులుతుండగా ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకిన ప్రయాణికుడు చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాక ఆగకముందే దూకిన ప్రయాణికుడు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది అస్వస్థత కారణంగా దూకి ఉంటాడన్న అధికారులు అప్పటికే విమానంలో వామ్‌టింగ్ చేసుకున్నట్లు వెల్లడి Read full story
Sun 11:27 యూపీలో దారుణం: మద్యం కోసం నీళ్లు తేలేదని బాలుడిని కాల్చిచంపిన బంధువు నామకరణ వేడుకలో విషాదం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడి మృతి నిందితుడిని అరెస్ట్ చేసి, తుపాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు Read full story
Sun 11:01 బండ్ల గణేశ్ కుమార్తె నిశ్చితార్థ వేడుకకు వెంకయ్యనాయుడు, లగడపాటి రాజగోపాల్ సహా ప్రముఖులు హాజరు ఆదివారం ఉదయం జనని, సూర్యతేజ నిశ్చితార్థ వేడుక రాఘవేంద్రరావు, బ్రహ్మానందం, శ్రీను వైట్ల తదితర సినీ ప్రముఖులు హాజరు వధూవరులను ఆశీర్వదించిన రాజకీయ, సినీ ప్రముఖులు Read full story
Sun 11:00 ముంబైపై చెన్నై చారిత్రక విజయం.. ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం ఐపీఎల్‌లో ముంబైపై 20 విజయాలు సాధించిన తొలి జట్టుగా సీఎస్‌కే రికార్డు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కార్తీక్ శర్మ అజేయ అర్ధశతకాలు విఫలమైన ముంబై బ్యాటింగ్.. నమన్ ధీర్ ఒంటరి పోరాటం పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకిన చెన్నై Read full story
Sun 10:46 అవమానానికి ప్రదర్శనతోనే బదులు.. పోల్ వాల్ట్‌లో కుల్దీప్ సంచలనం పోల్ వాల్ట్‌లో 5.41 మీటర్ల ఎత్తు దూకి కొత్త జాతీయ రికార్డు సృష్టించిన కుల్దీప్ కుమార్ భువనేశ్వర్‌లో జరిగిన ఇండోర్ ఓపెన్ పోటీల్లో ఘనత సహచరుడు దేవ్ కుమార్ మీనా పేరిట ఉన్న 5.40 మీటర్ల రికార్డును బద్దలు గతంలో రైలులో జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్న కుల్దీప్ Read full story