ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రెండో సెమీస్‌లో ర‌చిన్ ర‌వీంద్ర‌ సెంచ‌రీ.. భారీ స్కోర్ దిశ‌గా కివీస్‌!
    Wed 17:21

    రెండో సెమీస్‌లో ర‌చిన్ ర‌వీంద్ర‌ సెంచ‌రీ.. భారీ స్కోర్ దిశ‌గా కివీస్‌!

    • లాహోర్‌లో ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మ‌ధ్య రెండో సెమీస్‌
    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌
    • సెంచ‌రీ (108)తో క‌దంతొక్కిన ర‌చిన్ ర‌వీంద్ర‌
    • విలియ‌మ్స‌న్‌తో క‌లిసి 164 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యం
    Read full story
  • జియో సరికొత్త 'ఓటీటీ పాస్'.. కేవలం రూ.200కే అన్నీ!
    Wed 13:47

    జియో సరికొత్త 'ఓటీటీ పాస్'.. కేవలం రూ.200కే అన్నీ!

    • రూ.200 ధరతో జియో సరికొత్త ఓటీటీ పాస్ విడుదల
    • 15 ప్రీమియం ఓటీటీ యాప్స్, 1000 లైవ్ టీవీ ఛానెళ్ల యాక్సెస్
    • 28 రోజుల వ్యాలిడిటీతో 30 జీబీ హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ
    • యూట్యూబ్ ప్రీమియం, హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో సేవలు కూడా అందుబాటులో
    • యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న వినియోగదారులందరికీ వర్తింపు
    Read full story
  • ఐఫోన్ చోరీలను అడ్డుకునేందుకు యాపిల్ సరికొత్త ప్లాన్!
    Wed 13:45

    ఐఫోన్ చోరీలను అడ్డుకునేందుకు యాపిల్ సరికొత్త ప్లాన్!

    • చేతి నుంచి లాక్కుంటే ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే ఫీచర్కదలికలను గుర్తించేందుకు ఇన్-బిల్ట్ సెన్సార్ల వినియోగం యాపిల్‌ వాచ్ దూరమైతే దొంగతనంగా గుర్తింపుకొత్త ప్రదేశాల్లో మరింత పటిష్ఠంగా మారే సెక్యూరిటీఆండ్రాయిడ్ ఫీచర్ తరహాలోనే యాపిల్ కసరత్తు
    Read full story
  • ఆఫ్‌లైన్ అయినా, హైబ్రిడ్ మోడల్ అయినా టీమ్ 11 కి బ్యాటింగ్ తప్పదు: మహానాడులో నారా లోకేశ్
    Wed 13:31

    ఆఫ్‌లైన్ అయినా, హైబ్రిడ్ మోడల్ అయినా టీమ్ 11 కి బ్యాటింగ్ తప్పదు: మహానాడులో నారా లోకేశ్

    • మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకేశ్
    • టీడీపీ భవిష్యత్తును మహిళలు నడిపిస్తారని వ్యాఖ్య
    • హైబ్రిడ్ మోడల్ లో మహానాడు అనగానే టీమ్ 11 సంబరాలు చేసుకున్నారంట అంటూ ఎద్దేవా
    • దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్ అని కితాబు
    • రాజకీయాల్లో ఎన్టీఆర్ ట్రెండ్ సెట్ చేశారని వ్యాఖ్య
    Read full story
  • ఒట్టి చేతులతో పాములను పట్టుకున్న అమెరికా మంత్రి.. చివ‌రికి జ‌రిగింది ఇదీ!
    Wed 13:19

    ఒట్టి చేతులతో పాములను పట్టుకున్న అమెరికా మంత్రి.. చివ‌రికి జ‌రిగింది ఇదీ!

    • రెండు పాములతో ఆడుకున్న యూఎస్ ఆరోగ్య మంత్రి రాబర్ట్ కెన్నడీ 
    • ఈ క్రమంలో ఆయన చేతిపై కాటు వేసిన ఓ పాము 
    • ఫ్లోరిడాలోని ప్రముఖ డాక్టర్ మెహ్మెత్ ఓజ్ ఇంట్లో ఈ ఘటన 
    • ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ 
    • ఆయనను కాటు వేసింది విషం లేని పాము అని తేలిన వైనం
    Read full story
  • గొడ్డలి పార్టీకి నెవర్ అగైన్.. ఇగోలకు పోవద్దు.. అభివృద్ధి మంత్రం మనది: నేతలకు చంద్రబాబు హితవు
    Wed 13:05

    గొడ్డలి పార్టీకి నెవర్ అగైన్.. ఇగోలకు పోవద్దు.. అభివృద్ధి మంత్రం మనది: నేతలకు చంద్రబాబు హితవు

    • గత ప్రభుత్వ పాలనపై మహానాడులో సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు
    • గొడ్డలి పార్టీకి, టీడీపీకి పోలికే లేదన్న పార్టీ అధినేత‌
    • వారిది విధ్వంసమైతే మనది అభివృద్ధి అని వ్యాఖ్య
    • ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేశామని వెల్ల‌డి
    • విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని హామీ
    Read full story
  • తగ్గేదేలే.. ప్లేఆఫ్స్‌లో మరింత అగ్రెసివ్‌గా ఆడతాం: ప్యాట్ కమిన్స్
    Wed 13:03

    తగ్గేదేలే.. ప్లేఆఫ్స్‌లో మరింత అగ్రెసివ్‌గా ఆడతాం: ప్యాట్ కమిన్స్

    • ఈరోజు రాజస్థాన్‌తో ఎలిమినేటర్ పోరు
    • టైటిల్ కోసం వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవడమే లక్ష్యం
    • లీగ్ దశలో ఆర్ఆర్‌పై రెండు విజయాల ఆత్మవిశ్వాసం
    • విధ్వంసకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక ప్లాన్స్
    • మ్యాచ్‌లో తప్పులు సరిదిద్దుకుని బరిలోకి దిగుతున్నట్లు వెల్లడి
    Read full story
  • ఎన్టీఆర్‌కు నివాళులు.. ‘జై తెలుగుదేశం’ నినాదాలతో ప్రసంగం.. మహానాడు ఫొటోలు ఇవిగో!
    Wed 13:01

    ఎన్టీఆర్‌కు నివాళులు.. ‘జై తెలుగుదేశం’ నినాదాలతో ప్రసంగం.. మహానాడు ఫొటోలు ఇవిగో!

    • మహానాడు సందర్భంగా టీడీపీ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు
    • ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అధినేత, లోకేశ్ 
    • ఈసారి హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు నిర్వహిస్తున్నామని వెల్లడి
    • ఎన్నికల యుద్ధం వల్లే ఈ నిర్ణయమన్న ముఖ్యమంత్రి
    • మోడల్ మారినా.. మహానాడు విధానం మారలేదని స్ప‌ష్టీక‌ర‌ణ‌
    Read full story
  • మహానాడులో నారా లోకేశ్ చేసిన 'భారీ ప్రకటన' ఇదే!
    Wed 12:53

    మహానాడులో నారా లోకేశ్ చేసిన 'భారీ ప్రకటన' ఇదే!

    • టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహానాడులో తొలి ప్రసంగం చేసిన నారా లోకేశ్
    • మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని అధికారికంగా ప్రకటన
    • చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అని వ్యాఖ్య
    Read full story
  • 'కాంతార' దైవ రూపాన్ని కించపరిచిన కేసు.. హైకోర్టు ఆదేశాలతో చాముండేశ్వరి ఆలయంలో రణ్‌వీర్ ప్రాయశ్చిత్తం!
    Wed 12:38

    'కాంతార' దైవ రూపాన్ని కించపరిచిన కేసు.. హైకోర్టు ఆదేశాలతో చాముండేశ్వరి ఆలయంలో రణ్‌వీర్ ప్రాయశ్చిత్తం!

    • ‘ఐఎఫ్ఎఫ్ఐ 2025’లో రణ్‌వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం
    • దైవ నృత్యాన్ని దయ్యాలుగా సంబోధించని రణ్‌వీర్ సింగ్ 
    • బెంగళూరులో రణ్‌వీర్ సింగ్ పై ఎఫ్ఐఆర్
    • మైసూరు చాముండేశ్వరి దేవికి క్షమాపణలు చెబుతానని హైకోర్టుకు తెలిపిన రణ్‌వీర్
    • అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్న వైనం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV