ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను ఏపీ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నూతన భవన నిర్మాణం
    Wed 15:00

    ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను ఏపీ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నూతన భవన నిర్మాణం

    • ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు
    • సేవా కార్యక్రమాలను ఆపన్నులకు చేరువచేసేందుకు విజయవాడలో నూతన భవనం 
    • భవన నిర్మాణానికి రేపు శంకుస్థాపన చేయనున్న నారా భువనేశ్వరి
    • జీ+ప్లస్ 5 విధానంలో ట్రస్ట్ భవన్ నిర్మాణం
    • తలసేమియా కేర్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు
    Read full story
  • భారత్‌లో హోండా కొత్త కారు... లుక్ ఎలా ఉందో చూశారా?
    Sat 17:57

    భారత్‌లో హోండా కొత్త కారు... లుక్ ఎలా ఉందో చూశారా?

    • భారత మార్కెట్లోకి హోండా హైబ్రిడ్ ఎస్‌యూవీ విడుదల2.0 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో లీటర్‌కు 22.79 కి.మీల మైలేజ్
    • జపాన్ నుంచి నేరుగా దిగుమతి చేసుకుని విక్రయం
    • హోండా సెన్సింగ్ ADAS టెక్నాలజీ, 8 ఎయిర్‌బ్యాగులతో పటిష్ఠ భద్రత
    • ప్రారంభమైన బుకింగ్స్.. జూలై నుంచి డెలివరీలు
    Read full story
  • భవిష్యత్తులో వ్యాపార అవకాశాల్లో సీఏల పాత్ర కీలకం: కేటీఆర్
    Sat 18:09

    భవిష్యత్తులో వ్యాపార అవకాశాల్లో సీఏల పాత్ర కీలకం: కేటీఆర్

    • ఐసీఏఐ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్
    • చార్టర్డ్ అకౌంటెంట్లు కేవలం పన్నుల లెక్కలకే పరిమితం కాకూడదని సూచన
    • సీఏలు వ్యాపారాలను వృద్ధి చేసే సలహాదారులుగా ఎదగాలని ఆకాంక్ష
    Read full story
  • అది ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే.. ఇవిగో 11 నిదర్శనాలు: వైసీపీపై చంద్రబాబు ఫైర్
    Sat 17:31

    అది ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే.. ఇవిగో 11 నిదర్శనాలు: వైసీపీపై చంద్రబాబు ఫైర్

    • చిత్తూరు జిల్లా కండ్రిగలో సంజీవని సభ
    • వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు
    • వివేకా హత్య నుంచి అభివృద్ధిపై వేటు వరకు ప్రస్తావన
    • సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం అంటూ వ్యాఖ్య
    • గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అని పిలుపు
    Read full story
  • పర్సంటేజీ ఇస్తేనే.. 'పెద్ది' సినిమా నుంచే ఈ విధానం అమలుకావాలి: ఎగ్జిబిటర్లు
    Sat 17:22

    పర్సంటేజీ ఇస్తేనే.. 'పెద్ది' సినిమా నుంచే ఈ విధానం అమలుకావాలి: ఎగ్జిబిటర్లు

    • పర్సంటేజీ విధానంపై కొన్ని రోజులుగా నిర్మాతలు, వర్సెస్ ఎగ్జిబిటర్లు
    • నిర్మాతల తీరుపై ఎగ్జిబిటర్ల అసహనం
    • థియేటర్ల నిర్వహణ భారంగా మారిందంటున్న ఎగ్జిబిటర్లు
    Read full story
  • మంచోడినంటూ జగన్ సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నాడు: పయ్యావుల ఫైర్
    Sat 17:18

    మంచోడినంటూ జగన్ సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నాడు: పయ్యావుల ఫైర్

    • తాను మంచోడినంటూ జగన్ సొంత డబ్బా కొట్టుకుంటున్నాడన్న కేశవ్ 
    • ఆయన బాధితుడు కాదు, నేర చరిత్ర కలిగిన నిందితుడు అని విమర్శలు
    • రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు బీజం వేసింది వైఎస్ కుటుంబమే అని ఆరోపణ
    • రాజారెడ్డి అకృత్యాలపై త్వరలో సమగ్ర పుస్తకం విడుదల చేస్తామని వెల్లడి
    • గొడ్డలి పార్టీ విధ్వంసం చేస్తే, కూటమి ప్రభుత్వం నిర్మాణం చేస్తోందని ఉద్ఘాటన
    Read full story
  • మోదీతో మార్కో రూబియో కీలక చర్చలు.. అమెరికా రావాలని ఆహ్వానం
    Sat 17:06

    మోదీతో మార్కో రూబియో కీలక చర్చలు.. అమెరికా రావాలని ఆహ్వానం

    • నాలుగు రోజుల భారత పర్యటనలో రూబియో
    • భద్రత, వాణిజ్యం సహా కీలక రంగాలపై చర్చ
    • యుద్ధం నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం
    Read full story
  • జిమ్‌లో శ్రియా రెడ్డి ‘కర్రసాము’ విన్యాసాలు.. వీడియోలు వైరల్‌!
    Sat 17:01

    జిమ్‌లో శ్రియా రెడ్డి ‘కర్రసాము’ విన్యాసాలు.. వీడియోలు వైరల్‌!

    • కాలికి గాయమైనా జిమ్‌లో శ్రియా రెడ్డి కసరత్తులు
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ‘కర్రసాము’ వీడియోలు
    • వేగంగా కర్రలు తిప్పిన నటి
    • తన అంతర్గత శక్తిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్
    • ఆమె ఫిట్‌నెస్‌పై నెటిజన్ల ఆశ్చర్యం
    Read full story
  • ఆ సమయంలో చాలా సిగ్గుగా అనిపించింది: నాగార్జున
    Sat 17:00

    ఆ సమయంలో చాలా సిగ్గుగా అనిపించింది: నాగార్జున

    • ఐదో తరగతి చదువుతున్నప్పుడు డ్రామాలో ఆడవేషం వేయించారన్న నాగార్జున
    • అందరూ ఎగతాళి చేయడంతో సిగ్గనిపించిందని వెల్లడి
    • సినిమాల్లో నటించమని తన అన్నయ్య సూచన చేశాడన్న నాగార్జున
    Read full story
  • ఏఐ కాప్ రైటర్... యాప్ ను ఆవిష్కరించిన సజ్జనార్
    Sat 16:58

    ఏఐ కాప్ రైటర్... యాప్ ను ఆవిష్కరించిన సజ్జనార్

    • 'హైదరాబాద్ నగర పోలీస్' మరో చారిత్రాత్మక ముందడుగు
    • అందుబాటులోకి కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్
    • 10కి పైగా భారతీయ భాషలను గుర్తించే సామర్థ్యం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV