బెంగళూరులో నడిరోడ్డుపై ప్రేమికుల బరితెగింపు.. వైరల్ అవుతున్న వీడియో!
దీంతో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ప్రేమికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని అసలు క్షమించకూడదని, ఇది పూర్తిగా సిగ్గులేనితనమని, పైగా హెల్మెట్ లేకుండా రద్దీగా ఉండే రోడ్డుపై ఇలా నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్న ఆ జంటపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.