యూట్యూబర్ ‘లోకల్ బాయ్’ నాని అరెస్ట్
- బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న నాని
- బెట్టింగ్ ఆడి రూ. 2 కోట్లు నష్టపోయిన యువకుడు
- తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం
- బాధిత యువకుడి ఫిర్యాదుతో నాని అరెస్ట్
ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న నానిపై ఆ యువకుడు సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు చేశాడు. మరోవైపు, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోను తొలగించాలని ఆదేశించారు. ఈ విషయం కూడా పోలీసుల దృష్టికి రావడంతో శనివారం రాత్రి నానిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.