జగన్ అనే వ్యక్తి మా జిల్లాలో పుట్టడమే దరిద్రం: ఆదినారాయణరెడ్డి
- వంశీని జగన్ పరామర్శించడంపై ఆదినారాయణరెడ్డి మండిపాటు
- జగన్ మళ్లీ జైలుకు వెళతారని వ్యాఖ్య
- జైలు గోడలు చూసేందుకు పరామర్శల పేరుతో జైలుకు వెళుతున్నారని ఎద్దేవా
జగన్ లాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని చెప్పారు. వైసీపీ అనేది డైనోసార్ పార్టీ అని అన్నారు. సొంత నియోజకవర్గం పులివెందులకు కూడా నీరు ఇవ్వలేని వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. పేదలకు ఇళ్లు ఇవ్వలేని జగన్... తన సొంతానికి మాత్రం ఆరు ప్యాలెస్ లు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు.