ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మదనపల్లె టీడీపీలో వర్గపోరు.. అధిష్ఠానం సీరియస్
    Wed 11:15

    మదనపల్లె టీడీపీలో వర్గపోరు.. అధిష్ఠానం సీరియస్

    • ఎమ్మెల్యే షాజహాన్, శ్రీరాం చినబాబు మధ్య విభేదాలు
    • ఎమ్మెల్యేపై చినబాబు బహిరంగ విమర్శలు
    • మంగళగిరి కార్యాలయానికి రావాలంటూ పార్టీ ఆదేశాలు
    Read full story
  • అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణంపై బాలకృష్ణ కీలక ప్రకటన
    Tue 12:46

    అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణంపై బాలకృష్ణ కీలక ప్రకటన

    • తుళ్లూరులో మరో వారం రోజుల్లో ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నామన్న బాలయ్య
    • ఏపీలోని క్యాన్సర్ బాధితులకు ఈ ఆసుపత్రి వల్ల మెరుగైన వైద్యం అందుతుందన్న బాలకృష్ణ
    • తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, దాతల సహకారంతోనే ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుందని వెల్లడి
    Read full story
  • పాక్‌లో మసూద్ అజర్ సోదరుడు అనుమానాస్పద మృతి.. జైషేకు గట్టి ఎదురుదెబ్బ!
    Tue 12:45

    పాక్‌లో మసూద్ అజర్ సోదరుడు అనుమానాస్పద మృతి.. జైషేకు గట్టి ఎదురుదెబ్బ!

    • మరణానికి కారణం చెప్పని ఉగ్రసంస్థ.. అనుమానాలు రేకెత్తిస్తున్న మౌనం
    • సంస్థలో లాజిస్టిక్స్, సంస్థాగత వ్యవహారాలు పర్యవేక్షించిన కీలక నేత
    • బహవల్పూర్‌లో అంత్యక్రియలు జరిగాయని ధృవీకరించిన జైషే మహమ్మద్
    Read full story
  • ఆ కుర్రాడిపై ఒత్తిడి వద్దు.. కానీ కచ్చితంగా ఇండియాకు ఆడతాడు: వైభవ్‌పై అశ్విన్
    Tue 12:35

    ఆ కుర్రాడిపై ఒత్తిడి వద్దు.. కానీ కచ్చితంగా ఇండియాకు ఆడతాడు: వైభవ్‌పై అశ్విన్

    • 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అశ్విన్ ప్రశంసలు 
    • అతడిని టీమిండియాలోకి తీసుకురావడంలో తొందర వద్దని సూచన
    • అతడిని ప్రశాంతంగా వదిలేస్తే సరైన సమయంలో పైకొస్తాడన్న అశ్విన్
    • చెన్నైపై 17 బంతుల్లో 52 పరుగులు చేసి రాజస్థాన్‌ను గెలిపించిన వైభవ్
    • ఐపీఎల్ చరిత్రలో మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు
    Read full story
  • బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. ఎనిమిది మంది భక్తులు మృతి
    Tue 12:15

    బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. ఎనిమిది మంది భక్తులు మృతి

    • నలంద ఆలయంలో ఘోర విషాదం.. ప్రత్యేక ప్రార్థనల వేళ తొక్కిసలాట
    • భద్రతా వైఫల్యమే కారణమని భక్తుల ఆరోపణ
    • మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, విచారణకు ఆదేశం
    Read full story
  • దుర్గగుడిలో సిబ్బంది బాగోతం.. రోల్డ్‌గోల్డ్ పేరుతో హుండీ బంగారం మాయం!
    Tue 12:14

    దుర్గగుడిలో సిబ్బంది బాగోతం.. రోల్డ్‌గోల్డ్ పేరుతో హుండీ బంగారం మాయం!

    • దుర్గగుడి హుండీ కానుకల లెక్కింపులో బయటపడ్డ సిబ్బంది చేతివాటం
    • అసలు బంగారాన్ని రోల్డ్‌గోల్డ్ పేరుతో పక్కనపెట్టి అక్రమాలకు యత్నం
    • అనుమానంతో తనిఖీ చేసిన పాలకమండలి సభ్యులు.. గుట్టురట్టు
    • సుమారు రూ.1.25 లక్షల విలువైన బంగారం స్వాధీనం
    • ఘటనపై ఈవో శీనా నాయక్ సీరియస్.. సమగ్ర విచారణకు ఆదేశం
    Read full story
  • కొంత నిరాశ ఉంది.. కానీ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే: గంగూలీ
    Tue 12:11

    కొంత నిరాశ ఉంది.. కానీ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే: గంగూలీ

    • బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి వేదికలను ప్రకటించిన బీసీసీఐ
    • సంప్రదాయ వేదికలకే కాకుండా ఇతర మైదానాలకు అవకాశం ఇవ్వడం మంచి పరిణామం అన్న గంగూలీ
    • దేశంలోని అన్ని స్టేడియాల్లో ప్రపంచ స్థాయి సదుపాయాలు ఉన్నాయని కితాబు
    Read full story
  • మహారాష్ట్రలో దారుణం.. రెండు నెలల పసికందును ఎత్తుకెళ్లిన చిరుత!
    Tue 11:54

    మహారాష్ట్రలో దారుణం.. రెండు నెలల పసికందును ఎత్తుకెళ్లిన చిరుత!

    • మమల్డే గ్రామంలో పసికందుతో ఆరుబయట నిద్రించిన భార్యాభర్తలు
    • చిన్నారిని అడవిలోకి లాక్కెళ్లి చంపేసిన చిరుత 
    • పొలాల్లో శిశువు మృతదేహ అవశేషాలు లభ్యం
    • భయాందోళనలో గ్రామస్థులు, అధికారులపై ఆగ్రహం
    Read full story
  • పొరపాటున అలా మాట్లాడాను.. 'పెద్ది' టీమ్‌కు ఎస్‌కేఎన్ క్షమాపణ
    Tue 11:45

    పొరపాటున అలా మాట్లాడాను.. 'పెద్ది' టీమ్‌కు ఎస్‌కేఎన్ క్షమాపణ

    • 'పెద్ది' విడుదల వాయిదా పడిందంటూ ఎస్‌కేఎన్ వ్యాఖ్యలు
    • పొరపాటున అలా మాట్లాడానని వీడియో ద్వారా వివరణ
    • తన సినిమా రిలీజ్ డేట్ గురించి చెబుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టీకరణ
    • 'పెద్ది' అనుకున్న టైమ్‌కే విడుదలై విజయం సాధించాలని ఆకాంక్ష
    Read full story
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు
    Tue 11:35

    బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

    • జనవరి 29న మినీ మేడారం జాతర సందర్భంగా గొడవ
    • పోలీస్ కమిషనర్ పై కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
    • ఏప్రిల్ 4న విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV