వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు ఉన్నవాడిని కాబట్టే.. అంటూ జగన్ కు విజయసాయిరెడ్డి కౌంటర్
- విశ్వసనీయత ఉండాలంటూ విజయసాయిని ఉద్దేశించి జగన్ వ్యాఖ్యలు
- విశ్వసనీయత ఉన్నవాడిని కాబట్టే ప్రలోభాలకు లొంగలేదన్న విజయసాయి
- రాజ్యసభ సభ్యత్వాన్ని, పార్టీ పదవులను వదులుకున్నానని ట్వీట్
జగన్ చేసిన ఈ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి తాజాగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 'వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి, ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువులోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలనే వదులుకున్నా' అని ట్వీట్ చేశారు. విజయసాయి ట్వీట్ ప్రస్తుతం వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.