టీ20ల్లో ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు
- అంతర్జాతీయ టీ20లు, లీగుల్లో కలిపి 633 వికెట్లు పడగొట్టిన రషీద్ ఖాన్
- దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ‘ఎస్ఏ20లీగ్’లో ఘనత
- ఐపీఎల్‌లో గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ స్పిన్నర్
రషీద్ ఖాన్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడాడు. కాగా, టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో రెండో స్థానంలో ఉన్నాడు. బ్రావో 582 మ్యాచుల్లో 631 వికెట్లు తీశాడు.