మహాత్మాగాంధీకి నివాళి అర్పించిన చంద్రబాబు
- నేడు మహాత్మాగాంధీ 77వ వర్ధంతి
- అహింసను పరమ ధర్మంగా చెప్పిన మహాత్ముడు అన్న చంద్రబాబు
- ఆయన బోధనలు నేటికీ అనుసరణీయమని వ్యాఖ్య
మరోవైపు గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లో ఈ రోజు మాంసం దుకాణాలను బంద్ చేయాలని బల్దియా కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించే దుకాణదారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.