ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సినీ దర్శకుడు రమేశ్ కృష్ణ అదృశ్యం
    01 Thu 18:08

    సినీ దర్శకుడు రమేశ్ కృష్ణ అదృశ్యం

    • ఈ నెల 4న ఇంటి నుంచి బయటకు వెళ్లిన రమేశ్ కృష్ణ
    • ఇంతవరకు తిరిగి రాని వైనం
    • మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రమేశ్ కృష్ణ భార్య
  • ఉక్రెయిన్‌కు భారత సైన్యాన్ని పంపాలని వాన్స్‌ ప్రతిపాదన.. ట్రంప్‌ ఏమన్నారంటే?
    02 Wed 12:28

    ఉక్రెయిన్‌కు భారత సైన్యాన్ని పంపాలని వాన్స్‌ ప్రతిపాదన.. ట్రంప్‌ ఏమన్నారంటే?

    • ఉక్రెయిన్‌లో భారత దళాలపై అమెరికాలో చర్చ
    • జేడీ వాన్స్‌ భారత్‌ పేరును ప్రతిపాదించినట్లు వెల్లడి
    • ప్రతిపాదనను ట్రంప్‌ తిరస్కరించినట్లు పుస్తకంలో ప్రస్తావన
    • "భారతీయులు అలాంటి పని చేయరు" అని ట్రంప్‌ వ్యాఖ్య
    • ఉక్రెయిన్‌పై శాంతి చర్చలకే భారత్‌ మద్దతు
  • 'పెద్ది' టీమ్‌తో యూకేకు రామ్ చరణ్.. అభిమానులతో నేరుగా భేటీ
    03 Wed 12:25

    'పెద్ది' టీమ్‌తో యూకేకు రామ్ చరణ్.. అభిమానులతో నేరుగా భేటీ

    • 'పెద్ది' సినిమా విజయంతో యూకే పర్యటనకు రామ్ చరణ్
    • అభిమానులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రత్యేక కార్యక్రమం
    • జూన్ 27న హౌన్స్‌లో సినీవరల్డ్‌లో స్పెషల్ స్క్రీనింగ్
    • ప్రేక్షకులతో నేరుగా ముచ్చటించనున్న మెగా పవర్ స్టార్
  • తెలంగాణలో జనసేన జోరు... భారీ చేరికల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్
    04 Wed 12:20

    తెలంగాణలో జనసేన జోరు... భారీ చేరికల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్

    • తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టిన పవన్ కల్యాణ్
    • తెలంగాణ జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు
    • క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం
  • వచ్చే దశాబ్దానికి అదానీ గ్రూప్ త్రిసూత్ర ప్రణాళిక
    05 Wed 12:01

    వచ్చే దశాబ్దానికి అదానీ గ్రూప్ త్రిసూత్ర ప్రణాళిక

    • వచ్చే దశాబ్దం కోసం త్రిసూత్ర ప్రణాళికను ప్రకటించిన గౌతమ్ అదానీ
    • పని విధానాన్ని సరళతరం చేయడం, కాంట్రాక్టర్లతో కొత్త భాగస్వామ్యం
    • దాదాపు 4 లక్షల మంది కార్మికుల ఆత్మగౌరవానికి పెద్దపీట
    • దేశ నిర్మాణమే లక్ష్యమంటూ భవిష్యత్ విజన్‌ను వివరించిన అదానీ
    • అదానీ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల విస్తరణ
  • కుందేళ్ల గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలు..!
    06 Wed 11:58

    కుందేళ్ల గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలు..!

    • కుందేళ్ల దంతాలు జీవితాంతం పెరుగుతాయి
    • దాదాపు 360 డిగ్రీల కోణంలో చూడగలవు
    • సంతోషంగా ఉన్నప్పుడు ‘బింకీ’ గెంతులు
    • తల్లి కుందేళ్లు పిల్లల దగ్గర ఎక్కువసేపు ఉండవు
    • ప్రమాదంలో వేగంగా పరుగెత్తి తప్పించుకుంటాయి
  • ‘తమిళ్‌ వెట్రి కొండాన్‌’.. ఎమ్మెల్యే పల్లవి బిడ్డకు నామకరణం చేసిన సీఎం విజయ్‌!
    07 Wed 11:51

    ‘తమిళ్‌ వెట్రి కొండాన్‌’.. ఎమ్మెల్యే పల్లవి బిడ్డకు నామకరణం చేసిన సీఎం విజయ్‌!

    • విజయ్‌ని కలిసి తన బిడ్డకు నామకరణం చేయాలని కోరిన పల్లవి
    • చంటి బిడ్డను ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని పేరు పెట్టిన విజయ్
    • తన బిడ్డను ఇప్పటి నుంచి 'టీవీకే' అని పిలుచుకుంటామన్న పల్లవి
  • రజనీకాంత్ కొత్త చిత్రం 'ధర్మన్'.. టైటిల్ ప్రకటించిన కమల్ హాసన్
    08 Wed 11:47

    రజనీకాంత్ కొత్త చిత్రం 'ధర్మన్'.. టైటిల్ ప్రకటించిన కమల్ హాసన్

    • కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మాణం
    • ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న అశ్వత్ మరిముత్తు 
    • రజనీ డాక్టర్‌గా కనిపించనున్నారని సూచిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్
  • శ్రీవాణి టికెట్లపై సమయం తారుమారు.. తిరుమలలో 300 మంది భక్తులకు ఇబ్బందులు
    09 Wed 11:42

    శ్రీవాణి టికెట్లపై సమయం తారుమారు.. తిరుమలలో 300 మంది భక్తులకు ఇబ్బందులు

    • సాయంత్రం 4 గంటలకు బదులుగా ఉదయం 4 అని ఉండటంతో గందరగోళం
    • తెల్లవారుజామునే క్యూ కాంప్లెక్స్‌కు చేరుకున్న 300 మంది భక్తులు
    • పొరపాటును సరిదిద్ది భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
    • సిబ్బంది పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందని అధికారుల వివరణ
  • హైదరాబాద్ లోని ఒక ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు
    10 Wed 11:39

    హైదరాబాద్ లోని ఒక ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు

    • నానక్‌రామ్‌గూడలోని యూఎస్‌ కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారికి ట్రంప్ పేరు
    • ట్రంప్ పేరుకు సైబరాబాద్ నగరపాలక సంస్థ గ్రీన్ సిగ్నల్
    • డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూగా నామకరణం చేస్తూ తీర్మానం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV