ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'ఆర్‌సీ16'పై జ‌గ‌ప‌తిబాబు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌
    Thu 12:37

    'ఆర్‌సీ16'పై జ‌గ‌ప‌తిబాబు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

    • రామ్‌చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సీ16'
    • కీల‌క పాత్ర‌ల్లో శివ‌రాజ్ కుమార్‌, జ‌గ‌ప‌తిబాబు వంటి స్టార్ న‌టులు
    • చాలా కాలం త‌ర్వాత బుచ్చిబాబు ఈ మూవీ కోసం మంచి ప‌ని పెట్టాడ‌న్న జ‌గ్గూ భాయ్‌
    • గెట‌ప్ చూసిన త‌రువాత చాలా తృప్తిగా అనిపించింద‌ని వ్యాఖ్య‌
    Read full story
  • సినీ ఫక్కీలో తమ పైలట్ ను కాపాడుకున్న అమెరికా... రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగిందంటే...!
    Sun 19:08

    సినీ ఫక్కీలో తమ పైలట్ ను కాపాడుకున్న అమెరికా... రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగిందంటే...!

    • ఇరాన్‌లో కూలిన అమెరికా యుద్ధ విమానం.. పైలట్ గల్లంతు
    • పైలట్‌ను పట్టుకునేందుకు ఇరాన్ దళాల తీవ్ర గాలింపు
    • తప్పుడు సమాచారంతో ఇరాన్‌ను పక్కదారి పట్టించిన సీఐఏ
    • నేవీ సీల్స్ రంగ ప్రవేశం.. సాహసోపేతంగా అధికారిని రక్షించిన అమెరికా
    • ఈ ఆపరేషన్‌లో డజన్ల కొద్దీ అమెరికా విమానాలు, దళాలు పాల్గొన్న వైనం
    Read full story
  • ఇరాన్‌లో రికార్డు స్థాయి ఇంటర్నెట్ షట్‌డౌన్... ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు కట్!
    Sun 18:52

    ఇరాన్‌లో రికార్డు స్థాయి ఇంటర్నెట్ షట్‌డౌన్... ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు కట్!

    • ఇరాన్‌లో 37 రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ షట్‌డౌన్
    • చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన జాతీయస్థాయి బ్లాక్‌అవుట్‌గా నెట్‌బ్లాక్స్ వెల్లడి
    • అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం
    • వీపీఎన్, శాటిలైట్ కనెక్షన్లపై కూడా కఠిన ఆంక్షలు
    • బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు
    Read full story
  • ట్రంప్ ఆసుపత్రి పాలయ్యారా..? క్లారిటీ ఇచ్చిన వైట్ హౌస్ వర్గాలు
    Sun 18:40

    ట్రంప్ ఆసుపత్రి పాలయ్యారా..? క్లారిటీ ఇచ్చిన వైట్ హౌస్ వర్గాలు

    • అధ్యక్షుడు ట్రంప్ ఆసుపత్రిలో చేరారంటూ సోషల్ మీడియాలో వదంతులు
    • ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన వైట్‌హౌస్
    • పాత వీడియోతో తప్పుడు వార్తలు వ్యాప్తి చెందాయని వెల్లడి
    • ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నారని స్పష్టం చేసిన అధికారులు
    • ఈస్టర్ వీకెండ్‌లోనూ ఆయన పనిచేస్తున్నారన్న కమ్యూనికేషన్స్ డైరెక్టర్
    Read full story
  • నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు
    Sun 18:08

    నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు

    • నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో 100 రోజుల కార్యాచరణ
    • ఏప్రిల్ 6 నుంచి జులై 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం
    • 60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యులకు కీలక బాధ్యతలు
    • అన్నమయ్య జిల్లా స్ఫూర్తితో భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యం
    • ప్రజల భాగస్వామ్యంతో కరవు రహిత రాష్ట్రంగా మార్చడమే ధ్యేయం
    Read full story
  • డ్రోన్ దాడి ఫొటో షేర్ చేశాడని... బ్రిటీష్ విమాన సహాయకుడి అరెస్ట్
    Sun 17:56

    డ్రోన్ దాడి ఫొటో షేర్ చేశాడని... బ్రిటీష్ విమాన సహాయకుడి అరెస్ట్

    • డ్రోన్ దాడి ఫొటోను వాట్సాప్‌లో షేర్ చేసి అరెస్ట్ అయిన యువకుడు
    • యూఏఈ సైబర్ క్రైమ్ చట్టాల కింద రెండేళ్ల జైలు, భారీ జరిమానా
    • ఇలాంటి కేసుల్లో ఇప్పటికే 70 మంది బ్రిటన్ పౌరుల అరెస్ట్
    • సున్నితమైన ఫొటోలు, వీడియోలు షేర్ చేయొద్దని పౌరులకు హెచ్చరికలు
    Read full story
  • అమెరికా రెస్క్యూ ఆపరేషన్ విఫలం చేశాం... ఓ విమానం, రెండు హెలికాప్టర్లను కూల్చేశాం: ఇరాన్
    Sun 17:41

    అమెరికా రెస్క్యూ ఆపరేషన్ విఫలం చేశాం... ఓ విమానం, రెండు హెలికాప్టర్లను కూల్చేశాం: ఇరాన్

    • తమ గడ్డపై అమెరికా రెస్క్యూ ఆపరేషన్‌ను విఫలం చేశామన్న ఇరాన్
    • ఒక రవాణా విమానం, రెండు హెలికాప్టర్లను కూల్చివేసినట్లు ప్రకటన
    • ఈ ఆపరేషన్‌లో ఐదుగురు మరణించినట్లు వెల్లడించిన ఇరాన్ మీడియా
    • తప్పిపోయిన పైలట్‌ను విజయవంతంగా రక్షించామన్న అమెరికా
    Read full story
  • క్లాసెన్, నితీశ్ అద్భుత పోరాటం... గౌరవప్రద స్కోరు సాధించిన సన్ రైజర్స్
    Sun 17:21

    క్లాసెన్, నితీశ్ అద్భుత పోరాటం... గౌరవప్రద స్కోరు సాధించిన సన్ రైజర్స్

    • లక్నోతో మ్యాచ్‌లో తడబడిన సన్‌రైజర్స్ హైదరాబాద్
    • 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఎస్‌ఆర్‌హెచ్
    • క్లాసెన్, నితీశ్ రెడ్డి హాఫ్ సెంచరీలతో ఆదుకున్న వైనం
    • ఐదో వికెట్‌కు 116 పరుగుల భారీ భాగస్వామ్యం
    • నిర్ణీత 20 ఓవర్లలో 156/9 స్కోరు చేసిన హైదరాబాద్
    Read full story
  • తిరుమల కొండపై భక్తుల రద్దీ... శిలాతోరణం వరకు క్యూలైన్లు
    Sun 17:09

    తిరుమల కొండపై భక్తుల రద్దీ... శిలాతోరణం వరకు క్యూలైన్లు

    • వారాంతం కావడంతో తిరుమల కొండపై భారీగా పెరిగిన భక్తుల రద్దీ
    • వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల శిలాతోరణం వరకు బారులు
    • సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం 
    • శనివారం స్వామివారిని దర్శించుకున్న 80,841 మంది భక్తులు
    • ఒక్కరోజే రూ.3.45 కోట్లుగా నమోదైన హుండీ ఆదాయం
    Read full story
  • గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు మరిన్ని విమాన సర్వీసులు
    Sun 16:56

    గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు మరిన్ని విమాన సర్వీసులు

    • గల్ఫ్ నుంచి భారత్‌కు మెరుగుపడుతున్న విమాన సేవలు
    • యూఏఈ నుంచి ఆదివారం 90 ప్రత్యేక విమానాలు రాక
    • ఇరాన్‌లో చిక్కుకున్న 345 మంది జాలర్లు స్వదేశానికి వాపస్
    • భారతీయుల భద్రతే తొలి ప్రాధాన్యత అంటున్న విదేశాంగ శాఖ
    • నావికుడి మృతదేహం తరలింపు.. కుటుంబానికి అండగా ప్రభుత్వం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV