తెలంగాణకు నరేంద్రమోదీ ప్రభుత్వం శుభవార్త!
- నిజామాబాద్ వాసులకు నరేంద్రమోదీ సంక్రాంతి కానుక
- నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం
- జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా గంగారెడ్డి నియామకం
జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా గంగారెడ్డి నియమితులయ్యారు. మంగళవారం నాడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం జరగనుంది. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఏళ్లుగా వినిపిస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచారు.