01 Thu 18:29 తిరుపతి ఘటనలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు తిరుపతిలో గత రాత్రి తొక్కిసలాట... ఆరుగురు భక్తులు మృతి పెద్ద సంఖ్యలో భక్తులకు గాయాలు నేడు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన సీఎం చంద్రబాబు ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ అనంతరం మీడియా సమావేశం
02 Sat 14:16 టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ ఫస్ట్ రియాక్షన్ ఇదే! భారత సీనియర్ జట్టుకు ఎంపికైన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ టీమిండియాకు ఎంపికైన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డ్ ఐర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా క్రీడల టీ20 జట్లలో చోటు వైభవ్ ఒక అద్భుత ప్రతిభావంతుడని కొనియాడిన అజిత్ అగార్కర్ యువ సంచలనాన్ని గేమ్ ఛేంజర్‌గా పేర్కొన్న చీఫ్ సెలక్టర్
03 Sat 14:00 వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్‌కు భారత జట్లు ఇవే! ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ సచిన్ తర్వాత అత్యంత పిన్నవయస్కుడిగా వైభవ్ రికార్డు వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ నియామకం హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్ పునరాగమనం ఆసియా గేమ్స్ జట్టులోకి బుమ్రా
04 Sat 13:35 తలనొప్పి, అలసటను లైట్ తీసుకోవద్దు.. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలపై డాక్టర్ల హెచ్చరిక! దేశంలో ఏటా 28,000 ట్యూమర్ కేసులు ఉదయం వచ్చే తలనొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు ఒత్తిడి, మైగ్రెయిన్‌గా పొరబడే ప్రమాదం ఉంది ఫిట్స్, చూపు మసకబారడం దీని లక్షణాలు ల్యాబ్ పరీక్షల ద్వారానే కచ్చితమైన నిర్ధారణ
05 Sat 13:34 టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. సూర్యకుమార్‌పై వేటు! ఐర్లాండ్ పర్యటన నుంచి బాధ్యతల స్వీకరణ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా శ్రేయస్ అద్భుత రికార్డులు సూర్యకుమార్ ఫామ్ లేమి వల్లే మార్పు భారత 15వ టీ20 కెప్టెన్‌గా శ్రేయస్
06 Sat 13:32 కర్ణాటకలో అర్ధరాత్రి హైడ్రామా.. రాజీనామాపై వెనక్కి తగ్గిన మంత్రి కర్ణాటక కాంగ్రెస్‌లో చల్లారిన అసంతృప్తి సెగ మంత్రి పదవికి రాజీనామాపై వెనక్కి తగ్గిన రామలింగారెడ్డి డీకే శివకుమార్ జోక్యంతో గంటల్లోనే సంక్షోభానికి తెర అర్ధరాత్రి హోటల్‌లో సుదీర్ఘ మంతనాలతో పరిష్కారం మరో సీనియర్ మంత్రి మునియప్ప సైతం అసమ్మతి గళం వినిపిస్తున్న వైనం
07 Sat 13:16 ఎమ్మెల్యే కవ్వంపల్లి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కు తప్పిన ప్రమాదం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పుట్టినరోజు బర్త్ డే వేడుకకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తిరిగి వెళుతున్న సమయంలో రెండో అంతస్తు నుంచి కిందకు పడిపోయిన లిఫ్ట్
08 Sat 13:10 బాక్సాఫీస్ ఛాంపియన్ 'పెద్ది'.. రెండు రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..! రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి భారీ వసూళ్లు రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 181.8 కోట్ల గ్రాస్ తొలి రోజు రూ. 135.36 కోట్లు రాబట్టిన సినిమా వసూళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ
09 Sat 13:04 డైరెక్ట్ హిందీ సినిమా ఎప్పుడు? అదిరిపోయే సమాధానం ఇచ్చిన రామ్ చరణ్ హిందీ, తెలుగు తేడాలేదన్న మెగా పవర్ స్టార్ అన్ని భాషల డైరెక్టర్లతో పనిచేయాలని ఉందని వెల్లడి ప్రస్తుతం తాను చేసేవన్నీ ఇండియన్ సినిమాలన్న చరణ్ జంజీర్‌తో 2013లోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ రామ్ చరణ్
10 Sat 13:02 ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు: హరీశ్ రావు సాగునీటి ప్రాజెక్టులపై తమను విమర్శించే హక్కు రేవంత్ కు లేదన్న హరీశ్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరుకు చేసిందేమీ లేదని వ్యాఖ్య ఈ ఏడాది 75 శాతం కృష్ణా నీటిని ఏపీ వాడుకుందని ఆరోపణ