-
జనవరి 8న ఏపీకి ప్రధాని మోదీ
- మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు రానున్న ప్రధాని మోదీ
- విశాఖ రైల్వే జోన్ సహా రూ.85వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న మోదీ
- ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి లోకేశ్, ఎంపీ సీఎం రమేశ్
-
తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన
- తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వార్తలు
- ఆ ప్రచారంలో నిజం లేదన్న తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
- అవసరాలకు మించిన నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి
-
'ధురంధర్ 2'ను ప్రశంసిస్తూ.. బాలీవుడ్‌పై అమీషా పటేల్ తీవ్ర విమర్శలు!
- బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన 'ధురంధర్ 2'
- బాలీవుడ్‌కు ఈ సినిమా ఒక కనువిప్పు అన్న అమీషా
- ఆదిత్య ఒక 'ప్రాజెక్ట్'ను కాదు, ఒక 'సినిమా'ను తీశారని ఇండస్ట్రీ గ్రహించాలని వ్యాఖ్య
-
పశ్చిమాసియాలో శాంతి సంకేతాలు.. పరుగులు పెట్టిన పసిడి, వెండి
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో భారీగా పెరిగిన పసిడి, వెండి
- ఎంసీఎక్స్‌లో 4 శాతం పెరిగి రూ.1,44,000 దాటిన 10 గ్రాముల బంగారం
- 6 శాతం లాభంతో కిలో వెండి ధర రూ.2,14,000 పైకి ఎగబాకిన వైనం
- అమెరికా-ఇరాన్ మధ్య చర్చల వార్తలతో మార్కెట్‌లో సానుకూలత
-
శాంతి చర్చలతో మాకు సంబంధం లేదు.. ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్
- తమ భద్రతకు ముప్పు ఉన్నంతకాలం దాడులు ఆపబోమని స్పష్టీకరణ
- చర్చల మాటున ఇరాన్ అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చని సందేహాలు
- ఇరాన్ శాంతికి మొగ్గు చూపుతున్న వేళ ఇజ్రాయెల్ కఠిన వైఖరి
- ఈ నిర్ణయంతో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు తలెత్తే అవకాశం
-
అమెరికా ఒక 'ఉగ్రవాద' దేశం.. కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు
- అమెరికా సైనిక విధానాలు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయన్న కిమ్
- దేశాన్ని కాపాడుకోవడానికి అణ్వాయుధాలను వదులుకోబోమని స్పష్టీకరణ
- దక్షిణ కొరియా తమకు అతిపెద్ద శత్రువు అని వ్యాఖ్య
-
ఒవైసీకి రెండు ముఖాలు.. పార్లమెంటులో ఒకటి, బయట మరొకటి: గిరిరాజ్ సింగ్
- ఒవైసీకి రెండు ముఖాలని విమర్శించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
- పార్లమెంటు బయట అక్బర్, బాబర్‌ల అజెండాతో మాట్లాడుతున్నారని ఆరోపణ
- ప్రధాని మోదీపై గిరిరాజ్ సింగ్ ప్రశంసలు
-
బిగ్‌బాస్ యావర్‌కు 'హనీ ట్రాప్' సెగ?.. రూ. 23 లక్షల కోసం బిల్డర్ మాస్టర్ ప్లాన్!
- భారీ మోసం బారిన పడ్డ ప్రిన్స్ యావర్
- కుమార్తెతో నిశ్చితార్థం చేస్తానని నమ్మబలికిన గచ్చిబౌలి బిల్డర్ నవాజ్
- డబ్బులు ఇవ్వకుండా రివర్స్ లో బెదిరింపులు
- కుమార్తెను వాడుకుని హనీ ట్రాప్ ప్లాన్ చేశాడని ఆరోపణ
-
దేశంలో ఇంధన కొరత లేకున్నా బంకుల్లో నో స్టాక్ బోర్డులు.. అసలు కారణమిదే..!
- బంకులకు క్రెడిట్ సౌకర్యం రద్దు చేసిన ఆయిల్ కంపెనీలు
- నగదు ఇస్తేనే ఇంధనం సరఫరా చేస్తామని స్పష్టీకరణ
- కంపెనీల ఈ కొత్త రూల్‌తో హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు
-
ఐపీఎల్ అభివృద్ధి అద్భుతం.. ఎన్‌బీఏ, ప్రీమియర్ లీగ్‌లతో సమానం: సౌరవ్ గంగూలీ
- ఐపీఎల్ ఎదుగుదల అద్భుతమన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ
- ప్రసార హక్కుల్లో ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్‌లతో సమానమన్న దాదా
- రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని 15,286 కోట్లకు కొనుగోలు
- అమెరికాకు చెందిన వ్యాపారవేత్తల కన్సార్టియం చేతికి ఆర్ఆర్
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ విలువ 16,000 కోట్లకు పైమాటే