Thu 18:28 మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం... డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్ సీఎంగా ప్రమాణం చేయించిన గవర్నర్ రాధాకృష్ణన్ ముంబైలోని ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవం హాజరైన ప్రధాని, ఏపీ సీఎం, కేంద్రమంత్రులు Read full story
Fri 08:48 19 ఏళ్ల యువతి వింత అనుభవం.. కోమాలో తల్లిగా మారిపోయిన వైనం.. మేల్కొని కలలోని పిల్లల కోసం ఆరాటం! మూడు వారాల కోమా నుంచి మేల్కొన్న 19 ఏళ్ల యువతి తన ముగ్గురు కూతుళ్ల కోసం ఆరాటపడి వైద్యులను ఆశ్చర్యపరిచిన వైనం ఏడేళ్లుగా పిల్లలను పెంచినట్టు కోమాలో కలగన్న ఫ్రాన్స్ యువతి అదంతా భ్రాంతేనని, అసలు పిల్లలే లేరని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి కోమాలో మెదడు సృష్టించిన ఒక భ్రాంతి అని న్యూరాలజిస్టుల వెల్లడి Read full story
Fri 08:47 విదేశీ యువతికి సాయం చేసేందుకు ట్రాక్‌పైకి దూకాడు.. వీడియో ఇదిగో! రైలు, ప్లాట్‌ఫామ్ మధ్య పడిన దుపట్టాను అందించిన వ్యక్తి సాయం చేశాక కృతజ్ఞత కోసం కూడా ఆగకుండా వెళ్లిపోయిన వైనం ఆయనే నిజమైన హీరో అంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు సోషల్ మీడియాలో 41 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన వీడియో Read full story
Fri 08:24 తిలక్ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యల దుమారం.. సహచర ఆటగాడిని అలా పిలుస్తావా? అంటూ నెటిజన్ల ఫైర్! తిలక్ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు 'ఓయ్ అంధేరే' అంటూ పిలవడంతో రేగిన దుమారం సోషల్ మీడియాలో అర్ష్‌దీప్‌పై వెల్లువెత్తిన విమర్శలు వారిద్దరూ మంచి స్నేహితులైనా తగ్గని ఫ్యాన్స్ ఆగ్రహం ఇది జాతి వివక్షే అంటూ నెటిజన్ల ఫైర్ Read full story
Fri 08:24 అడ్డంకులు దాటిన సూర్య 'కరుప్పు'.. ఈరోజే థియేటర్లలోకి! సూర్య 'కరుప్పు' విడుదలకు మార్గం సుగమం ఆర్థిక సమస్యల కారణంగా గురువారం నిలిచిపోయిన ప్రదర్శనలు విడుదల ఆలస్యంపై కన్నీళ్లు పెట్టుకున్న దర్శకుడు ఆర్జే బాలాజీ అభిమానులకు క్షమాపణలు చెబుతూ నిర్మాణ సంస్థ భావోద్వేగ ప్రకటన అన్ని సమస్యలు పరిష్కారమవడంతో నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల Read full story
Fri 08:18 అవి బైడెన్‌ను ఉద్దేశించే.. జిన్‌పింగ్ వ్యాఖ్యలకు ట్రంప్ కొత్త అర్థం! బైడెన్ హయాంలో దేశం నష్టపోయిందనడంలో జిన్‌పింగ్ కరెక్ట్ అని వ్యాఖ్య తన 16 నెలల పాలనలో అమెరికా అద్భుతంగా పుంజుకుందని వెల్లడి తన విజయాలపై జిన్‌పింగ్ అభినందించారని పేర్కొన్న ట్రంప్ ప్రస్తుతం ప్రపంచంలో అమెరికాయే హాటెస్ట్ దేశమని వ్యాఖ్య Read full story
Fri 08:14 ఏపీలో కొత్త పింఛన్లు.. జూన్ 1 నుంచి వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఏపీ ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు మొదటి విడతలో 965 మందికి నెలకు రూ.10 వేల చొప్పున సాయం జూన్ 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ పక్షవాతం, కండరాల వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.15 వేల పింఛను జూన్ నెల నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ Read full story
Fri 07:55 ఈ ఓటమి జీర్ణించుకోలేనిది: శ్రేయస్ అయ్యర్ ఆవేదన ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఓటమి పంజాబ్‌కు ఇది వరుసగా ఐదో ఓటమి తిలక్ వర్మను ప్రశంసించిన పంజాబ్ కెప్టెన్ తదుపరి రెండు మ్యాచ్‌లు గెలవడంపై ధీమా Read full story
Fri 07:36 సొంత ఇంటికే కన్నం.. ప్రియుడి కోసం రూ. కోటి దోపిడీ చేయించిన కూతురు! ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఘటన ఏడెనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న జంట పెళ్లికి మతం అడ్డుకావడంతో ఎక్కడికైనా వెళ్లి కొత్త జీవితం ప్రారంభించాలని ప్లాన్ అందులో భాగంగా సొంత ఇంట్లో దోపిడీకి ప్లాన్ చేసిన యువతి ఐదుగురు నిందితుల అరెస్ట్ Read full story
Fri 07:12 వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 పెంపు దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన ముడి చమురు ధరలే కారణం నేటి ఉదయం నుంచే కొత్త రేట్లు అమల్లోకి దాదాపు నాలుగేళ్ల తర్వాత భారీ పెంపు Read full story