ఆసీస్ లెజెండ్ కు బర్త్ డే విషెస్ తెలిపిన అల్లు అర్జున్
- నేడు డేవిడ్ వార్నర్ పుట్టినరోజు
- నా సోదరుడు అంటూ స్పందించిన అల్లు అర్జున్
- ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలంటూ ఆకాంక్ష
ఈ నేపథ్యంలో, ఇవాళ వార్నర్ పుట్టినరోజు కాగా.... అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. డేవిడ్ వార్నర్ ఫొటో పంచుకున్న అల్లు అర్జున్... "నా సోదరుడు డేవిడ్ వార్నర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి" అంటూ రాసుకొచ్చారు.