రతన్ టాటా పెంపుడు శునకం ‘గోవా’ నిక్షేపంలా ఉంది: పోలీసుల వివరణ
- రతన్ టాటా మరణించిన మూడు రోజులకే ‘గోవా’ మృతి చెందిందంటూ వార్తలు
- ‘అయ్యో’ అని నిట్టూరుస్తూ నివాళులు
- వైరల్ అవుతున్న వార్తలు నిజం కాదన్న పోలీసులు
వైరల్ అయిన ఈ వాట్సాప్ మెసేజ్‌పై ముంబై పోలీసులు స్పందించారు. ఈ వార్తలో నిజం లేదని, ‘గోవా’ నిక్షేపంలా ఉందని పేర్కొన్నారు. రతన్ టాటా యువ స్నేహితుడు శంతను నాయుడుని అడిగి ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్టు తెలిపారు. గోవా బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు.
\r\n