కొత్త అవతారంలో మెగా మేనల్లుడు.. ఆసక్తికరంగా కొత్త మూవీ ప్రీ లుక్ వీడియో!
- నేడు సాయి దుర్ఘ తేజ్ బర్త్ డే
- ఈ సందర్భంగా మెగా మేనల్లుడి కొత్త సినిమా ప్రీ లుక్ వీడియో విడుదల
- కండలు తిరిగిన దేహంతో కనిపించిన సాయితేజ్
- రోహిత్ కేపీ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ
ఇక ఈ ప్రీలుక్ టీజర్‌లో గ్రాండ్ సెట్‌లు, పీరియాడిక్ ఆయుధాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఇది ప్రారంభం మాత్రమేనని, సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అంశాలు మునుముందు మరిన్ని వస్తాయని మేకర్స్ పేర్కొన్నారు. కాగా, ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.