తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- చెడు మీద నిత్యం పోరాటం చేస్తూ మంచి దిశగా సాగడమే విజయదశమి అన్న కేసీఆర్
- తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్న మాజీ సీఎం
- అలాయ్ బలాయ్‌తో సామాజిక సామరస్యం పరిఢవిల్లుతుందన్న కేసీఆర్
తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉందని, అలాయ్ బలాయ్ తీసుకుని పరస్పర ప్రేమాభిమానాలను పంచుకోవడం ద్వారా దసరా పండుగ సందర్భంగా ప్రజల నడుమ సామాజిక సామరస్యం పరిఢవిల్లుతుందన్నారు.