ఆ దర్శకుడు ఓ అమ్మాయిని గర్భవతిని చేశాడు.. పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్!
అయితే, ఈ విషయంలోకి తనను, ఆ నేతను అనవసరంగా లాగారని పూనమ్ కౌర్ వాపోయారు. ఈ పోస్టులో పూనమ్ ఎవరి పేర్లనూ ప్రస్తావించలేదు. కాగా, ఆమె ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పూనమ్ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.