ఆ రెండు మెట్రో స్టేషన్‌లలో పార్కింగ్ ఫీజు వసూలు: హైదరాబాద్ మెట్రో
- నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్‌లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయం
- నామమాత్రపు ఫీజు వసూలు చేస్తామని ప్రకటించిన హైదరాబాద్ మెట్రో
- మెట్రో ప్రయాణికులకు ఆఫర్లను వచ్చే మార్చి వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడి
ప్రయాణికులకు మెట్రో రైలు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ప్రయాణికులకు ఇస్తున్న ఆఫర్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్లు 2025 మార్చి 31 వరకు ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను పొడిగించింది.