వేణు స్వామికి షాకిచ్చిన నాంపల్లి కోర్టు
- వేణు స్వామి ప్రజలను మోసం చేస్తున్నారంటూ 'టీవీ5' మూర్తి పిటిషన్
- మోసాలను వెలుగులోకి తెచ్చిన తనపై కుట్ర పన్నారన్న మూర్తి
- వేణు స్వామిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం
వేణు స్వామి మోసాలను వెలుగులోకి తీసుకొచ్చిన తనపై కుట్ర పన్నారని పిటిషన్ లో మూర్తి పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన కోర్టు పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది. వేణు స్వామిపై కేసు నమోదు చేసి, విచారణ జరిపాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది.