ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం

11-09-2024 Wed 22:00 | Andhra
Advertisement
  • ఏపీలో ఇటీవల వరద బీభత్సం
  • వరద నష్టం అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం
  • పెనమలూరు, పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో పర్యటన
  • కేంద్ర బృందానికి వినతి పత్రాలు అందించిన రైతు సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు
Advertisement
ఏపీలో వరద బీభత్సం తాలూకు నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం నేడు రాష్ట్రానికి వచ్చింది. కృష్ణా జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం వరద నష్టాన్ని పరిశీలించింది. పెనమలూరు, పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో కేంద్ర బృందం పర్యటన సాగింది. 

బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ కేంద్ర బృందం సభ్యులు పరిశీలన చేపట్టారు. నీట మునిగిన ఇళ్లు, పొలాల దుస్థితిని ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర బృందానికి రైతు సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వినతి పత్రాలు అందజేశారు.
Advertisement
Central TeamFloodsAndhra Pradesh

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more