రష్యాలో ఆచూకీ లేకుండాపోయిన హెలికాప్టర్... ఆ 22 మంది ప్రాణాలతో ఉన్నట్టేనా?
- వచ్చాజెట్స్ అగ్నిపర్వతం సమీపం నుంచి బయల్దేరిన హెలికాప్టర్
- గమ్యస్థానం చేరకముందే మిస్సింగ్
- హెలికాప్టర్ లో ముగ్గురు సిబ్బంది, 19 మంది ప్రయాణికులు
ఇది ఎంఐ-8టీ రకానికి చెందిన హెలికాప్టర్. దీంట్లో రెండు ఇంజిన్ లు ఉంటాయి. 60వ దశకం నుంచి ఈ రకం హెలికాప్టర్లు వినియోగంలో ఉన్నాయి. కాగా, హెలికాప్టర్ అదృశ్యమైన విషయాన్ని రష్యా ప్రభుత్వం నిర్ధారించింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.