హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మందకృష్ణ మాదిగ
- ఏపీ సీఎం నివాసంలో కలిసిన మందకృష్ణ
- మందకృష్ణకు శాలువా కప్పి సత్కరించిన చంద్రబాబు
- ఎస్సీ వర్గీకరణ తీర్పు అనంతరం నేతలను కలుస్తున్న మందకృష్ణ
రెండు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తదితరులు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఆయన రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.