Sat 19:07 హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మందకృష్ణ మాదిగ ఏపీ సీఎం నివాసంలో కలిసిన మందకృష్ణ మందకృష్ణకు శాలువా కప్పి సత్కరించిన చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ తీర్పు అనంతరం నేతలను కలుస్తున్న మందకృష్ణ Read full story
Wed 19:33 కష్టపడితే సాధారణ కార్యకర్తకు కూడా పోలిట్ బ్యూరోలో చోటు: నారా లోకేశ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160 కోట్లు వెచ్చించినట్లు వెల్లడి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు పెరిగాయన్న మంత్రి వైసీపీ పాలనను విధ్వంసంతో పోలిక Read full story
Wed 19:24 ఎగ్జిట్ పోల్స్: బెంగాల్‌లో హోరాహోరీ, తమిళనాడులో డీఎంకేకు మొగ్గు, కేరళలో ఉత్కంఠ కేరళలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య హోరాహోరీ తప్పదన్న సర్వేలు తమిళనాడులో డీఎంకే కూటమికి అధిక స్థానాలు, విజయ్ పార్టీకి గణనీయ ఓట్లు పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య తీవ్ర పోటీని అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్ వివిధ సర్వే సంస్థల అంచనాల్లో భారీ తేడాలతో పెరిగిన ఉత్కంఠ బెంగాల్‌లో కొన్ని సర్వేలు బీజేపీకి, మరికొన్ని తృణమూల్‌కు పట్టం Read full story
Wed 19:24 అసోంలో బీజేపీ హవా, పుదుచ్చేరిలో ఎన్డీయే గెలుపు: ఎగ్జిట్ పోల్ సర్వేలు 126 స్థానాలకు బీజేపీకి 80కి పైగా సీట్లు వస్తాయన్న సర్వేలు కాంగ్రెస్ కూటమి 30 లోపు సీట్లకే పరిమితమవుతుందన్న సర్వేలు పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ Read full story
Wed 18:57 ఒక లీటరు ఇంధనం కోసం 10,000 లీటర్ల నీరా? భారత ఇథనాల్ వ్యూహం బెడిసికొట్టే ప్రమాదం! ఇథనాల్ తయారీతో నీటి కష్టాలు వరి నుంచి ఇంధనం చాలా ఖరీదు భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఇథనాల్ పరిశ్రమలతో నీటి కాలుష్యం Read full story
Wed 18:30 బెంగాల్‌లో ముగిసిన చివరి దశ పోలింగ్... మే 4న ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ పశ్చిమ బెంగాల్‌లో ముగిసిన తుది విడత అసెంబ్లీ ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు రికార్డు స్థాయిలో 89.90 శాతం ఓటింగ్ నమోదు వివిధ ప్రాంతాల్లో చెదురుమదురు ఘర్షణలు, పరస్పరం ఆరోపణలు మే 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాలు మమతా బెనర్జీ, సువేందు అధికారి భవితవ్యంపై ఉత్కంఠ Read full story
Wed 18:30 సుదీర్ఘకాలంగా కేసు.. అసహనంతో 2046కు వాయిదా వేసిన న్యాయమూర్తి!! మానసిక వేదనకు గురయ్యానంటూ వృద్ధురాలు పరువునష్టం కేసు సుదీర్ఘకాలంగా కొనసాగుతోందంటూ న్యాయమూర్తి అసహనం మరుసటి రోజే 2026 జులై 15వ తేదీకి వాయిదా వేసిన కోర్టు Read full story
Wed 18:09 ఏపీలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు ఏపీలో ఎండలు, వర్షాలతో విభిన్న వాతావరణం 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరిక విశాఖ, అనకాపల్లి సహా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు వడదెబ్బ, పిడుగుల బారిన పడకుండా జాగ్రత్తలు అవసరం Read full story
Wed 17:51 సీఎస్ సాయిప్రసాద్ కుమార్తె నిశ్చితార్థానికి హాజరైన సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో! ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంట శుభకార్యం హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు సీఎస్ సాయి ప్రసాద్ కుమార్తె త్రిలోక్య పావని, ప్రభాస్‌ల నిశ్చితార్థం బిజీ షెడ్యూల్‌లోనూ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి Read full story
Wed 17:35 బెంగాల్‌లో మేం గెలుస్తున్నాం: కోల్‌కతాలో ఓటేసిన అనంతరం మమతా బెనర్జీ విజయ చిహ్నం చూపించిన మమతా బెనర్జీ మూడింట రెండొంతుల సీట్లు సాధిస్తామని ధీమా వారు (బీజేపీ) ఓడిపోతున్నారు, టీఎంసీ గెలుస్తుందన్న మమతా బెనర్జీ Read full story