గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు మెల్బోర్న్ లో ఘనస్వాగతం
- ఆగస్టు 15 నుంచి 25 వరకు ఐఎఫ్ఎఫ్ఎం చలనచిత్రోత్సవం
- గౌరవ అతిథిగా హాజరవుతున్న రామ్ చరణ్
- మెల్బోర్న్ ఎయిర్ పోర్టుకు భారీగా తరలివచ్చిన అభిమానులు
ఐఎఫ్ఎఫ్ఎం 15వ ఎడిషన్ వేడుకలకు హాజరు కావాలంటూ ఇటీవల ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు రామ్ చరణ్ కు ఇటీవల ఆహ్వానం పంపారు. కాగా, ఈ చలనచిత్రోత్సవంలో రామ్ చరణ్ కు నిర్వాహకులు 'ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చరల్ అంబాసిడర్' అనే బిరుదును కూడా ప్రదానం చేయనున్నారు.