బడి కోసం పాక కట్టారని సోషల్ మీడియా ద్వారా తెలిసింది: మంత్రి నారా లోకేశ్
- మన్యం జిల్లా కిండుగూడ గ్రామస్తులను అభినందించిన మంత్రి లోకేశ్
- పాఠశాల కోసం పాక నిర్మించిన గిరిజనులు
- పక్కా భవనం నిర్మిస్తామని లోకేశ్ హామీ
దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పాఠశాల కోసం పూరి పాక నిర్మించారని సోషల్ మీడియా ద్వారా తెలిసిందని, బడి కోసం గిరిజనులు చేసిన కృషి అభినందనీయం అని పేర్కొన్నారు. కిండుగూడలో పాఠశాలకు పక్కా భవనం నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.