YS Jagan: వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను క్యాంపు ఆఫీస్‌లో క‌లిసిన పార్టీ కీల‌క‌ నేత‌లు

YS Jagan Meet YSRCP Key Leaders in his Camp Office
షార్ట్స్‌లో చూడండి
వైఎస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో పాటు తదుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై వారితో జ‌గ‌న్ చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.
Go Back to Shorts
YS Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News