అమరావతి కోసం రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన వైద్య విద్యార్థిని... బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన సీఎం చంద్రబాబు
- ఇవాళ సీఎం చంద్రబాబును కలిసిన మెడికల్ స్టూడెంట్ వైష్ణవి
- పొలం అమ్మి విరాళం
- పోలవరంకు రూ.1 లక్ష విరాళం
- వైష్ణవిని అభినందించిన సీఎం చంద్రబాబు
ముదినేపల్లికి చెందిన వైష్ణవి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజ్ లో ప్రస్తుతం ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ సందర్భంగా వైష్ణవితో పాటు, ఆమె తండ్రి అంబుల మనోజ్ ను సిఎం చంద్రబాబు అభినందించారు.