Fri 14:51 ఈవీఎం ట్యాంపరింగ్ అనేది శుద్ధ అబద్ధం... జనాలు ఓట్లు వేయలేదంతే!: రాపాక వరప్రసాద్ 2019 ఎన్నికల్లో జనసేన తరఫున రాజోలు ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక ఈ ఎన్నికల్లో అమలాపురం ఎంపీ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ హరీశ్ బాలయోగి చేతిలో చిత్తుగా ఓడిపోయిన వైనం ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న జగన్ తదితరులు! Read full story
Sun 08:00 విజయ్ ప్రమాణ స్వీకారం ఆలస్యమవుతోందని.. నిప్పంటించుకున్న టీవీకే కార్యకర్త విజయ్‌ను సీఎంగా చూడలేకపోతున్నానని మనస్తాపం తిరునల్వేలిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన 40 ఏళ్ల వ్యక్తి వీడిన ఉత్కంఠ.. నేడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం Read full story
Sun 07:44 లండన్ రాయల్ ఆల్బర్ట్ వార్డు కౌన్సిలర్‌గా భూపాలపల్లి యువతి పూజిత ప్రతిపక్ష 'ది గ్రీన్ పార్టీ' తరపున విజయం సాధించిన యువతి ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లి అక్కడే రాజకీయాల్లోకి ప్రవేశం నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న పూజిత Read full story
Sun 07:37 తమిళనాడు ఓ కొలిక్కి వచ్చింది... ఇక కేరళ సీఎం ఎవరు? కేరళ సీఎం ఎంపికపై వీడని సందిగ్ధత ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలోనూ వెలువడని తుది నిర్ణయం సీఎం పదవి కోసం సతీశన్, వేణుగోపాల్, చెన్నితల మధ్య తీవ్ర పోటీ అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపిన ఏఐసీసీ Read full story
Sun 07:29 బాలికపై లైంగిక వేధింపులు.. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు బాలిక, ఆమె కుటుంబం తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ భగీరథ్ ఎదురు ఫిర్యాదు ఇది తనపై జరుగుతున్న రాజకీయ కుట్ర అని ఆరోపించిన బండి సంజయ్ ఈ వ్యవహారంపై బీఆర్ఎస్, బీజేపీ మధ్య మొదలైన మాటల యుద్ధం రెండు వర్గాల ఫిర్యాదులతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Sun 07:19 నేడు తెలంగాణలో మోదీ పర్యటన.. రేవంత్ రెడ్డికి ఆహ్వానం ఆదివారం హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కావాలని పిలుపు హెచ్‌ఐసీసీ నుంచి వర్చువల్‌గా పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని కాకతీయ టెక్స్‌టైల్ పార్క్, జాతీయ రహదారుల పనులకు శ్రీకారం Read full story
Sun 06:48 హైదరాబాద్‌లో చంద్రబాబు, పవన్ నివాసాలకు మోదీ! నేడు హైదరాబాద్‌కు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాసాలకు వెళ్లి భేటీకానున్న ప్రధాని రూ.9,377 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ భారీ బహిరంగ సభలో ప్రసంగం Read full story
Sun 06:41 అమెరికాలో హైదరాబాద్ యువతి విషాదాంతం ఫ్లోరిడాలో స్విమ్మింగ్ పూల్‌లో పడి హైదరాబాద్ యువతి వీణ మరణం మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వ సహాయం కోరిన వీణ కుటుంబం లింగోజిగూడ డివిజన్ లో వీణ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి Read full story
Sun 06:30 గిల్, రషీద్ మెరుపులు.. రాజస్థాన్‌పై గుజరాత్ ఘన విజయం 77 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం గిల్, సాయి సుదర్శన్ అర్ధసెంచరీలు నాలుగు వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించిన రషీద్ ఖాన్ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడినా ఓటమిని తప్పించుకోలేకపోయిన రాజస్థాన్ ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామన్న కెప్టెన్ యశస్వి జైస్వాల్ Read full story
Sun 06:14 తిరుమల శ్రీవారి ఆగస్టు నెల కోటా విడుదల షెడ్యూల్ ఇదిగో! విడతలవారీగా మే నెలలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్న టికెట్లు మే 18న ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం మే 25న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, గదుల కోటా విడుదల అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ సూచన Read full story