అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వం అన్నారు.. నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్!
ఇక కొద్దిసేపటి క్రితం పవన్ అసెంబ్లీలో కూడా అడుగుపెట్టారు. అలాగే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ ప్రమాణం చేశారు. దీంతో ఈ క్షణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నామంటూ జనసైనికులు ఎమోషనల్ అవుతున్నారు.