Sat 14:16 ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్... 8 మంది నక్సలైట్లు, ఒక జవాన్ మృతి! నారాయణపుర్‌లోని అబుజ్‌మాడ్ అడవుల్లో ఇవాళ ఉదయం ఎన్‌కౌంటర్ నారాయణపుర్, కంకేర్, దంతేవాడ జిల్లాలకు చెందిన భద్రతా దళాల యాంటీ నక్సల్ ఆపరేషన్ ఈ నెలలో ఇది రెండో యాంటీ నక్సల్ ఆపరేషన్ జూన్ 7న జరిగిన మొదటి ఆపరేషన్‌లో ఐదుగురు నక్సలైట్లు హతం Read full story
Sat 19:01 బీఆర్ నాయుడిని తొలగించాలని రోజా, భూమన డిమాండ్ టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అపశ్రుతులు జరుగుతున్నాయన్న భూమన నాయుడుపై చర్యలు తీసుకోకపోవడం చంద్రబాబు చేతగానితనమన్న రోజా లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని సిట్ నివేదికలో తేలిందని వ్యాఖ్య Read full story
Sat 18:53 లెజెండ్స్ దూసుకెళుతున్నాయి... ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్ జావా, యెజ్డీ అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సక్సెస్‌పై ఆనందం వ్యక్తం చేసిన ఆనంద్ మహీంద్రా గతేడాదితో పోలిస్తే 115 శాతం పెరిగిన దేశీయ విక్రయాలు వెయ్యి యూనిట్ల మార్కును దాటిన అంతర్జాతీయ అమ్మకాలు 12 నెలల్లో రెండున్నర రెట్లు పెరిగిన మొత్తం విక్రయాలు Read full story
Sat 18:46 'కమ్మరావతి' అని రేణుకా చౌదరి అంటే... నారా లోకేశ్ చప్పట్టు కొట్టాడు: సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్ని రోజులు అమరావతికి చట్టబద్ధత లేదా అని ప్రశ్నించిన సజ్జల అమరావతి పేరుతో చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని ఆరోపణ అమరావతిలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదని విమర్శ Read full story
Sat 18:37 ఆయనకు మనం ఎప్పుడూ అండగా ఉండాలి: మంత్రి నారా లోకేశ్ కేంద్ర మంత్రి కుమారస్వామికి అండగా ఉండాలని లోకేశ్ పిలుపు విశాఖ ఉక్కును కాపాడింది ఆయనేనని ప్రశంస కర్ణాటకలో సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏపీ మంత్రి రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీతోనే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య Read full story
Sat 18:28 అమరావతిపై సీఎం చంద్రబాబుకు పలు సూచనలు చేసిన విజయసాయిరెడ్డి రాజధాని రాష్ట్రం హక్కేనన్న కేంద్రం పాత వైఖరిని గుర్తుంచుకోవాలన్న విజయసాయి విభజన చట్టం ద్వారా రాజధానిని రుద్దడం రాజ్యాంగ విరుద్ధం అని స్పష్టీకరణ ఇది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు, న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుందని హెచ్చరిక భవిష్యత్ ఇబ్బందులు రాకుండా చంద్రబాబు ఈ అంశాలను పరిశీలించాలని సూచన Read full story
Sat 18:27 తప్పు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: సీఐడీ విచారణ తర్వాత కౌశిక్ రెడ్డి సవాల్ హుజూరాబాద్‌లో సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా జరిగిన గొడవ కేసు తన భార్యతో కలిసి సీఐడీ విచారణకు హాజరైన కౌశిక్ రెడ్డి కేసుల పేరుతో భయపెట్టాలని చూస్తే భయపడేది లేదన్న కౌశిక్ Read full story
Sat 18:15 ఆమ్ ఆద్మీ పార్టీకి 'ధురంధర్' డైలాగ్‌తో కౌంటర్ ఇచ్చిన రాఘవ్ చద్దా గాయపడ్డాను కాబట్టి దృఢంగా మారానన్న రాఘవ్ చద్దా తనపై పథకం ప్రకారమే పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్న రాఘవ్ చద్దా తనపై పథకం ప్రకారమే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం Read full story
Sat 18:09 నాసా ఆర్టెమిస్-2 మిషన్ ను కొనియాడిన ఇస్రో చీఫ్ నారాయణన్ నాసా ఆర్టెమిస్-2 ప్రయోగాన్ని ప్రశంసించిన ఇస్రో ఛైర్మన్ ఈ ప్రయోగం ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన నారాయణన్ 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా చంద్రుడి చుట్టూ వ్యోమగాముల యాత్ర గగన్‌యాన్ వ్యోమగాములకు లద్దాఖ్‌లో 'మిషన్ మిత్ర' కింద ప్రత్యేక శిక్షణ ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ప్రయోగాలు ఉంటాయన్న ఇస్రో Read full story
Sat 18:09 వైసీపీ దృష్టిలో అమరావతి శాసన రాజధాని మాత్రమే: బొత్స సత్యనారాయణ అమరావతిపై వైసీపీ వైఖరిని స్పష్టం చేసిన బొత్స అమరావతి కోసం రూ. 1.10 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్న అమరావతిని వేగంగా పూర్తి చేయకపోతే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తామని హెచ్చరిక Read full story