Fri 14:19 గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయండి: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జూన్ 9వ తారీఖున గ్రూప్-1 ఎగ్జామ్ కనీసం ఒక నెల అయినా వాయిదా వేయాలన్న ప్రవీణ్ కుమార్ అదే రోజు ఇంటెలిజెన్స్ బ్యూరో ఇన్‌స్పెక్టర్ పరీక్ష కూడా ఉందన్న బీఆర్ఎస్ నేత 8 ఏళ్లుగా గ్రూప్-1 కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థన Read full story
Sat 15:06 నేటి యువతకు లవ్, రిలేషన్ అంటే ఏమిటో తెలియదు: తమన్నా ప్రేమ అనేది ఒక్కసారి మాత్రమే పుట్టేది కాదన్న తమన్నా ఒక వ్యక్తిని పూర్తిగా ప్రేమిస్తే వారిక పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని వ్యాఖ్య మన భావాలను బలవంతంగా ప్రేమించిన వారిపై రుద్దకూడదన్న తమన్నా Read full story
Sat 15:00 నా జీవితాశయం ఇదే.. ఈ నాలుగు కార్యక్రమాలే నా ప్రాధాన్యం: సీఎం చంద్రబాబు పరిశుభ్రత, పేదరిక నిర్మూలన, జనాభా పెరుగుదల, భూ రికార్డుల ప్రక్షాళనే తన ప్రాధాన్యతలని స్పష్టం చేసిన సీఎం రాష్ట్రవ్యాప్తంగా 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోవద్దు, ఉత్తరాంధ్రకే వలసలు రావాలన్నదే తన సంకల్పమని వెల్లడి గత ప్రభుత్వ పాలనను 'గొడ్డలి పార్టీ'గా అభివర్ణిస్తూ, విధ్వంసానికి, అభివృద్ధికి ఉన్న తేడాను గమనించాలని ప్రజలకు పిలుపు నరసన్నపేట నియోజకవర్గానికి పలు అభివృద్ధి పనులను మంజూరు చేస్తూ వేదికపై నుంచే హామీ Read full story
Sat 14:58 '12th ఫెయిల్' ఐపీఎస్ మనోజ్ శర్మకు కీలక పదవి.. ఇకపై ఆయన చేతిలోనే ముంబై లా అండ్ ఆర్డర్! ముంబై లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్‌గా ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ '12th ఫెయిల్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రియల్ హీరో మనోజ్ శర్మ మహారాష్ట్ర హోం శాఖ చేపట్టిన భారీ బదిలీల్లో భాగంగా ఈ నియామకం రాష్ట్రవ్యాప్తంగా 50 మందికి పైగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ముంబై, పుణె సహా పలు కీలక విభాగాలకు కొత్త అధికారుల నియామకం Read full story
Sat 14:42 నుదుటి నుంచి మెడ వరకు.. తలనొప్పికి కారణాలు ఇవే! తలనొప్పి వచ్చే ప్రదేశం ఆరోగ్య సమస్యను సూచిస్తుంది ఒత్తిడి, సైనస్‌తో నుదుటి భాగంలో నొప్పి ఒకవైపు మాత్రమే నొప్పి వస్తే అది మైగ్రేన్ కావచ్చు డీహైడ్రేషన్, నిద్రలేమి కూడా తలనొప్పికి ముఖ్య కారణాలు తల వెనుక నొప్పికి భంగిమ లోపాలు కారణం కావొచ్చు Read full story
Sat 14:41 బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయండి: ప్రధాని మోదీకి కవిత లేఖ ప్రధాని మోదీకి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత లేఖ కేంద్ర మంత్రివర్గం నుంచి బండి సంజయ్‌ను తొలగించాలని డిమాండ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు కావడమే ఇందుకు కారణం హోం శాఖ మంత్రిగా ఉంటే దర్యాప్తు ప్రభావితమవుతుందని ఆరోపణ నిష్పక్షపాత విచారణ కోసం బర్తరఫ్ చేయాలని విజ్ఞప్తి Read full story
Sat 14:37 మమ్ముట్టిని కలిసిన రేణుదేశాయ్ మమ్ముట్టిని కలవడం తన లైఫ్ డ్రీమ్ అన్న రేణుదేశాయ్ తన జీవితంలో ఒక క్రేజీ మూమెంట్ అని వెల్లడి మమ్ముట్టి అత్యంత ప్రతిభావంతుడని ప్రశంస Read full story
Sat 14:21 కెనీషాతో బ్రేకప్... ఆ మూడక్షరాల 'ఇడ్లీ' నటి నా జీవితం నాశనం చేసింది: జయం రవి తమ ప్రేమాయణానికి బ్రేకప్ చెప్పిన కెనీషా మీడియా ముందుకు వచ్చిన జయం రవి 14 ఏళ్ల వైవాహిక జీవితంలో బానిసలా బతికానని ఆవేదన ఈ మొత్తం వ్యవహారం వెనుక ఓ ప్రముఖ నటి హస్తం ఉందని ఆరోపణ Read full story
Sat 14:20 'మీరు ఇలాగే చేస్తే భద్రతా సిబ్బంది గన్ తీయాల్సి వస్తుంది'.. ఢిల్లీలో జర్నలిస్టుకు రష్యా మంత్రి వార్నింగ్ ఢిల్లీలో మీడియా సమావేశంలో రష్యా మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ఆగ్రహం ఫోన్‌తో అంతరాయం కలిగించిన జర్నలిస్టుపై తీవ్ర వ్యాఖ్యలు భద్రతా సిబ్బంది గన్ తీస్తారని హెచ్చరించిన లావ్‌రోవ్ బ్రిక్స్ సదస్సు కోసం భారత్‌లో పర్యటిస్తున్న రష్యా విదేశాంగ మంత్రి ప్రధాని మోదీతో భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు Read full story
Sat 14:06 నేను అతడిని పూర్తిగా వదులుకుంటున్నాను... అతడు ఇక మీవాడే!: జయం రవికి బ్రేకప్ చెప్పిన గాయని కెనీషా నటుడు జయం రవితో రిలేషన్‌కు ముగింపు పలికిన సింగర్ కెనీషా మనస్తాపంతో చెన్నై నగరాన్ని విడిచి వెళుతున్నట్లు ప్రకటన తనకిష్టమైన సంగీతాన్ని కూడా వదులుకుంటున్నట్లు వెల్లడి ఆన్‌లైన్ వేధింపులు, ట్రోలింగ్ వల్లే ఈ నిర్ణయమన్న గాయని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేస్తున్నట్లు సుదీర్ఘ పోస్ట్ Read full story