నిద్రలేమితో బాధపడుతున్నారా?.. సీమ చామంతి టీ ట్రై చేయండి.. నిద్రో నిద్ర!
- సీమ చామంతి టీతో బోల్డన్ని ఆరోగ్య ప్రయోజనాలు
- సుఖవంతమైన నిద్రను ఇవ్వడంతోపాటు మానసిక ఆందోళనను కూడా దూరం చేస్తుందంటున్న నిపుణులు
- సీమచామంతిలో ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు
అవును.. సీమచామంతితో చేసే టీ ఆరోగ్యానికి ఎంతోమంచిదని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు అందులో ఉన్నాయి. మరి అది మనమైతే ఎలా తయారుచేసుకోవాలి? రెడీమేడ్‌గా కూడా ఇది దొరకుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి.. చూసేయండి మరి!