జూన్ 5 - 11 మధ్య తెలంగాణలోకి రుతుపవనాల ప్రవేశం
- ఈ నెలాఖరున కేరళను తాకనున్న రుతుపవనాలు
- రాయలసీమ మీదుగా జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి ప్రవేశం
- మహాసముద్రాల్లో సానుకూల ఉష్ణోగ్రతలు, సాధారణ వర్ష పాతం నమోదయ్యే ఛాన్స్
- వాతావరణ శాస్త్రవేత్తల వెల్లడి
ఇక మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల గమనం ఆశాజనకంగా ఉందని జూన్ 11వ తేదీలోపే రాష్ట్రానికి వస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.