ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అంటే... కేటీఆర్ సమాధానం ఇదీ!
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్
- జగన్ గెలుస్తారని తమకు సమాచారం ఉందని వ్యాఖ్య
- తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పందించిన కేటీఆర్
అంతకుముందు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కూడా ఏపీ రాజకీయాలపై స్పందించమని మీడియా ప్రతినిధులు కోరారు. ఆయన నో కామెంట్ అని చెప్పారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు పదేపదే అడగడంతో ఎన్డీయే తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు.